సాయి దంసిక(నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాయి దంసిక
జననందంసిక
నవంబరు 20, 1989
తంజావూరు, తమిళనాడు, భారతదేశం
ఇతర పేర్లుసాయి దంసిక
వృత్తినటి, ప్రచారకర్త
క్రియాశీలక సంవత్సరాలు1996–ప్రస్తుతం

దంసిక ఒక తమిళ చలన చిత్ర నటి. ఆమె కబాలి చిత్రంలో రజినీకాంత్ కూతురిగా నటించినందుకు మంచి పేరు సంపాదించింది.[1][2]

నటించిన చిత్రాలు[మార్చు]

Year Film Role Language Notes
2006 తిరుడి పుంగవానం తమిళం
మనతోడు మళైకాలమ్ మరినా తమిళం
2009 పెరన్మై జెన్నిఫర్ తమిళం
2010 మంజ వెలు అంజలి తమిళం
నిల్ గవని సెల్లాదే జో తమిళం 143 హైదరాభాద్‌గా తెలుగులో విడుదలైనది
2012 అరవాన్ వనపేచి తమిళం
2013 పరదేశి మరగదం తమిళం
యా యా సీత తమిళం
2015 తిరందిడు సీసె చార్మి తమిళం
2016 కబాలి యొగి తమిళం తెలుగులో కబాలిగా అనువాదమైంది
2017 ఎంగ అమ్మ రాణి రాణి తమిళం
ఉరు జెని/నిషా తమిళం
సొలో రాదిక మళయాళం
సొలొ తమిళం
విళితిరు సరొజా దేవి తమిళం
2018 కాతాడి తమిళం
కాలకూతు తమిళం పోస్ట్ ప్రొడక్షన్
కిత్న తమిళం

మళయాళం
కన్నడ
తెలుగు

చిత్రీకరణ జరుగుతుంది
వాలుజడ అనన్య తెలుగు

తమిళం

చిత్రీకరణ జరుగుతుంది

మూలాలు[మార్చు]

  1. "Retail Plus Chennai". hindu.com. 1 August 2010. Retrieved 21 March 2013.
  2. "Cinema Plus". hindu.com. 19 December 2010. Retrieved 21 March 2013.