రత్నం (2024 సినిమా)
Jump to navigation
Jump to search
రత్నం | |
---|---|
దర్శకత్వం | కిషోర్ తిరుమల |
రచన | కిషోర్ తిరుమల |
నిర్మాత | కార్తికేయన్ సంతానం సీహెచ్ సతీష్ కుమార్ కే రాజ్ కుమార్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | ఎం సుకుమార్ |
కూర్పు | టి. ఎస్. జయ్ |
సంగీతం | దేవి శ్రీ ప్రసాద్ |
నిర్మాణ సంస్థలు | స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ జీ స్టూడియోస్ శ్రీ సిరి సాయి సినిమాస్ |
విడుదల తేదీs | 26 ఏప్రిల్ 2024(థియేటర్) 23 మే 2024 (అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
రత్నం 2024లో విడుదలైన తెలుగు సినిమా. జీ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్‌పై కార్తికేయన్ సంతానం, సీహెచ్ సతీష్ కుమార్, కే రాజ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు హరి దర్శకత్వం వహించాడు. విశాల్, ప్రియ భవాని శంకర్, సముద్రఖని, గౌతమ్ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఏప్రిల్ 15న విడుదల చేసి[1], సినిమాను ఏప్రిల్ 26న విడుదలైంది.[2]
ఈ సినిమా మే 23 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3]
నటీనటులు
[మార్చు]- విశాల్
- ప్రియ భవాని శంకర్
- సముద్రఖని
- గౌతమ్ మీనన్ - ప్రిన్సిపల్ సెక్రటరీ (అతిధి పాత్ర)
- రామచంద్రరాజు
- గణేష్ వెంకట్రామన్
- సంపూర్ణేష్ బాబు
- మురళీ శర్మ
- మోహన్ రామన్
- జయప్రకాష్
- హరీశ్ పేరడీ
- వెట్టై ముత్తుకుమార్
- విజయకుమార్
- తులసి
- ఢిల్లీ గణేష్
- రాజేంద్రన్
- సుదర్శన్
- రావు రమేష్
- మహేంద్ర
- శ్రవణ్
- రఘుబాబు
- వేణు
- మహేష్ ఆచంట
- వీటీవీ గణేష్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: స్టోన్ బెంచ్ ఫిల్మ్స్
జీ స్టూడియోస్
శ్రీ సిరి సాయి సినిమాస్ - నిర్మాత: కార్తికేయన్ సంతానం
జీ స్టూడియోస్
సీహెచ్ సతీష్ కుమార్
కే రాజ్ కుమార్ - కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హరి
- సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
- సినిమాటోగ్రఫీ: ఎం. సుకుమార్
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : అశోక్ నారాయణన్ ఎం
- అసోసియేట్ ప్రొడ్యూసర్ : పవన్ నరేంద్ర
- కో ప్రొడ్యూసర్ : కళ్యాణ్ సుబ్రహ్మణ్యం, అలంకార్ పాండ్యన్
- స్టంట్స్ : కనల్ కన్నన్, పీటర్ హెయిన్, దిలిప్ సుబ్రయాన్, విక్కీ
- ఆర్ట్ డైరెక్టర్ : పీ వీ బాలాజీ
- పాటలు : శ్రీమణి
- ఎడిటర్ : టీ ఎస్ జయ్
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "డోంట్ వర్రీ చిచ్చా" | శ్రీమణి | దేవి శ్రీ ప్రసాద్ | దేవి శ్రీ ప్రసాద్ | 3:58 |
2. | "చెబుతావా[4]" | శ్రీమణి | దేవి శ్రీ ప్రసాద్ | సింధూరి విశాల్ | 4:53 |
మూలాలు
[మార్చు]- ↑ Chitrajyothy (15 April 2024). "మాస్.. ఊరమాస్! విశాల్ 'రత్నం' ట్రైలర్ విడుదల". Archived from the original on 15 April 2024. Retrieved 15 April 2024.
- ↑ Zee News Telugu (25 January 2024). "విశాల్ 'రత్నం' విడుదల తేదీ ఖరారు.. ఎప్పుడో తెలుసా". Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.
- ↑ TV9 Telugu (23 May 2024). "ఓటీటీలోకి వచ్చేసిన విశాల్ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్.. 'రత్నం' ఎక్కడ చూడొచ్చంటే?". Archived from the original on 24 May 2024. Retrieved 24 May 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Chitrajyothy (10 April 2024). "'చెబుతావా'.. విశాల్ 'రత్నం' నుంచి మరో పాటొచ్చింది". Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.