మోహన్ రామన్
స్వరూపం
మోహన్ రామన్ | |
---|---|
జననం | పి.వెంకటరామన్ 1956 ఏప్రిల్ 3 మద్రాస్, మద్రాసు రాష్ట్రం, భారతదేశం |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1991–ప్రస్తుతం |
పిల్లలు | 2, (విద్యుల్లేఖ రామన్)[1] |
తల్లిదండ్రులు |
|
మోహన్ రామన్, మోహన్ వి. రామ్ (జననం 3 ఏప్రిల్ 1956) భారతదేశానికి చెందిన సినిమా నటుడు, రచయిత.[3][4] ఆయన 1991లో సినీరంగంలోకి అడుగుపెట్టి 2017 & 2019లో సినిమాపై జాతీయ చలనచిత్ర అవార్డుకు ఉత్తమ రచన విభాగంలో జ్యూరీ సభ్యుడిగా ఉన్నాడు.[5] మోహన్ రామన్ ది హిందూ పత్రికకు చలనచిత్ర వ్యాసాలను రాస్తాడు.[6] [7] [8] ఆయన హిందీలో సబ్సే బడా ఖిలాడీ (1995) & చెన్నై ఎక్స్‌ప్రెస్ (2013)తో సినిమాలకు పని చేశాడు.[9]
తెలుగు సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2008 | కథానాయకుడు | అశోక్ కుమార్ పీఏ | |
2011 | గగనం | శ్రీ వెంకట్ రామ్ | |
2017 | కాదలి |
డబ్బింగ్ ఆర్టిస్ట్
[మార్చు]- రఘువీర్ యాదవ్ ( ఉయిరే )
- గిరీష్ కర్నాడ్ ( అమృతం )
- తనికెళ్ల భరణి ( ధోని, వైకుంఠపురం )
- సురేష్ కృష్ణమూర్తి ( పూలన్ విసరనై 2 )
టెలివిజన్
[మార్చు]టెలివిజన్ సిరీస్ | సంవత్సరం | పాత్ర | గమనికలు |
---|---|---|---|
మర్మదేశం - రాగసీయం | 1995 | డా. విశ్వరామ్ (జూనియర్ సైకియాట్రిస్ట్) | |
మర్మదేశం - విడత కరుప్పు | 1997 | డా.నంద (రీనా & రత్నల మూఢ నమ్మకాల గురువు) | |
కాదల్ పగడై | 1997–1998 | ||
ప్రేమి | 1997 | సెకండ్ హ్యాండ్ కార్ డీలర్ & అనామక కాలర్ | |
మిస్టర్ బ్రెయిన్ | 1997 | నాగరాజన్ | |
చితి | 1999–2001 | ప్రభావతి లాయర్ మాణిక్కవేలు | |
గోపి | 2000–2001 | నాతమై | |
నంబిక్కై | 2001-2002 | న్యాయవాది కృష్ణ | |
చిన్న పాప పెరియ పాపా | 2002–2004 | వాసుదేవన్ (లూసు దేవన్) | |
ఆసై | 2003 | కన్నన్ తండ్రి | |
ఆనందం | 2003–2009 | శ్రీనివాసన్ | |
జానకి | 2003-2004 | జానకి, నందిని తండ్రి | |
చిదంబర రహస్యం | 2004–2006 | ||
అల్లి రాజ్యం | 2005-2006 | గులాబీ సేథ్ | |
చెల్లమది నీ ఎనక్కు | 2006–2008 | ||
వైరా నెంజం | 2007–2009 | మాణిక్క వినాయగం ( స్టార్ మాలో ఆడజన్మ అని, ఆసియానెట్‌లో స్వర్ణ మనసు అని డబ్ చేయబడింది) | |
అరసి | 2008–2009 | ||
అమ్మ మాప్లా | 2010–2011 |
మూలాలు
[మార్చు]- ↑ "Comedienne can be sexy too, says Tamil actor Vidyullekha Raman". Manorama Online. 21 November 2017. Retrieved 11 April 2018.
- ↑ Elias, Esther (18 August 2014). "Opening new doors". The Hindu. Retrieved 11 April 2018.
- ↑ "Drama awards 2004". The Hindu. 18 November 2005. Archived from the original on 27 April 2006.
{{cite news}}
: CS1 maint: unfit URL (link) - ↑ "Mohan Raman joins Mani Ratnam's Ponniyin Selvan!". Times of India. 24 December 2019.
- ↑ "66th National Film Awards for 2018 announced" (Press release). Press Information Bureau. 9 August 2019. Retrieved 10 August 2019.
- ↑ "City of stars: Mohan V Raman on how cinema evolved in Chennai over the years". The New Indian Express.
- ↑ Raman, Mohan (3 January 2015). "KB: Kollywood's Discovery Channel" – via www.thehindu.com.
- ↑ Subramanian, Anupama (25 December 2019). "Mohan Raman reveals his look in Ponniyin Selvan". Deccan Chronicle.
- ↑ "Mohan Raman lauds SRK as superstar sans stardom". News18.