ప్రియ భవాని శంకర్
Jump to navigation
Jump to search
ప్రియా భవాని శంకర్ | |
---|---|
![]() | |
జననం | సత్యప్రియ భవాని శంకర్ 1989 డిసెంబరు 31[1] |
జాతీయత | ![]() |
విద్య | ఎంబీఏ |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2011 - ప్రస్తుతం |
ప్రియ భవాని శంకర్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన న్యూస్‌రీడర్, సినిమా నటి. ఆమె మొదట్లో న్యూస్‌రీడర్‌గా కెరీర్ ప్రారంభించి, 2014లో సీరియల్స్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి, 2017లో మేయా దమాన్ అనే తమిళ సినిమా ద్వారా నటిగా సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[2]
నటించిన సినిమాలు[మార్చు]
సంవత్సరం | సినిమా పేరు | పాత్ర | ఇతర | మూలాలు |
---|---|---|---|---|
2006 | కేడి | ఆర్తి స్నేహితురాలు | గుర్తింపు లేని పాత్ర | |
2017 | మేయాద మాన్ | ఎస్. మధుమిత | [3] | |
2018 | కడైకుట్టి సింగం | పూంపొజిల్ "చెల్లమ్మ" | తెలుగులో చినబాబు | |
2019 | రాక్షసుడు | మేఘాల | [4] | |
2020 | మాఫియా: చాప్టర్ 1 | సత్య | [5] | |
2021 | కలథిల్ సంతిప్పోమ్ | సోఫియా | [6] | |
కసడ తబర | కన్మణి | సంకలన చిత్రం; విభాగం: తప్పట్టం | [7] | |
ఓ మనపెన్నె! | శృతి | [8] | ||
బ్లడ్ మనీ | రాచెల్ విక్టర్ | [9] | ||
2022 | హాస్టల్ | అదృష్టలక్ష్మి | [10] | |
యానై | జెబమలర్ | తెలుగులో ఏనుగు | [11] | |
కురుతి ఆట్టం | వెన్నిలా | [12] | ||
తిరుచిత్రంబలం | రంజని | తెలుగులో తిరు | [13] | |
2023 | కళ్యాణం కమనీయం | శృతి | తెలుగు | [14] |
పాతు తాలా | పోస్ట్ ప్రొడక్షన్ | [15] | ||
అగిలాన్ | మాధవి | పూర్తయింది | [16] | |
రుద్రన్ | చిత్రీకరణ | తెలుగులో రుద్రుడు | [17] | |
డెమోంటే కాలనీ 2 | చిత్రీకరణ | [18] | ||
సత్యదేవ్ చిత్రం పేరు పెట్టలేదు | చిత్రీకరణ; తెలుగు సినిమా | [19] | ||
బొమ్మై | ఆలస్యమైంది | [20] | ||
భారతీయుడు 2 | చిత్రీకరణ | [21] |
వెబ్ సిరీస్[మార్చు]
సంవత్సరం | పేరు | పాత్ర | నెట్‌వర్క్ | గమనికలు | మూలాలు |
---|---|---|---|---|---|
2020 | టైమ్ ఎన్నా బాస్ | డాక్టర్ భారతి | అమెజాన్ ప్రైమ్ | [22] | |
2022 | విక్టిమ్ | పవిత్ర | సోనీ లివ్ | [23] | |
అమెజాన్ ప్రైమ్ | చిత్రీకరణ; తెలుగు సిరీస్ | [24] |
టెలివిజన్[మార్చు]
'సంవత్సరం | కార్యక్రమం | పాత్ర | ఛానల్ | మూలాలు |
---|---|---|---|---|
2011–2014 | న్యూస్ | న్యూస్‌రీడర్ | పుతియా తలైమురై టీవీ | |
2014–2016 | కళ్యాణం ముదల్ కాదల్ వారై | ప్రియా అర్జున్ | స్టార్ విజయ్ | [25] [26] |
2015 | జోడి నెంబర్ వన్ - సీజన్ 5 | సెలబ్రిటీ హోస్ట్ | [27] | |
ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ | ||||
2015 – 2016 | ఎయిర్టెల్ సూపర్ సింగర్ - సీజన్ 5 | |||
2016 | కింగ్స్ అఫ్ డాన్స్ సీజన్ 1 |
మూలాలు[మార్చు]
- ↑ "Priya Bhavani Shankar to star in Raghava Lawrence's Rudhran". India Today. 31 December 2020. Retrieved 29 May 2021.
- ↑ Sakshi (11 August 2019). "ఆ ముగ్గురిలో నేనున్నా!". Archived from the original on 27 March 2022. Retrieved 27 March 2022.
- ↑ "Meyaadha Maan finishes its theatrical run in Tamil Nadu". Behindwoods. Retrieved 5 February 2018.
- ↑ "Here comes the Monster". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2 October 2018. Retrieved 6 October 2018.
- ↑ Lakshmi, V. "Mafia will be a high-octane gangster drama: Karthick Naren". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 19 September 2019.
- ↑ "Kalathil Sandhippom first look: Jiiva and Arulnithi team up for the first time". Cinema Express. 4 August 2019. Retrieved 3 October 2020.
- ↑ "Kasada Tabara review: An engaging anthology". Sify. 27 August 2021. Archived from the original on 27 August 2021. Retrieved 27 August 2021.
- ↑ "'Pelli Choopulu' Tamil remake shooting wrapped up". The News Minute. 27 February 2020. Archived from the original on 2 జూలై 2020. Retrieved 20 August 2020.
- ↑ "Priya Bhavani Shankar to star in Sarjun's mystery thriller with Shirish as co-star". The Times of India. 5 April 2021. Retrieved 23 April 2021.
- ↑ "Ashok Selvan-Priya Bhavani Shankar film titled Hostel". India Today. 10 March 2021. Retrieved 10 March 2021.
- ↑ "Arun Vijay's AV33 with director Hari titled Yaanai". The Times of India. 9 September 2021. Retrieved 15 September 2021.
- ↑ "Indian 2 actress Priya Bhavani Shankar is all smiles after wrapping up the dubbing for Kuruthi Attam; See Pic". Pinkvilla. 5 June 2020. Retrieved 20 August 2020.[permanent dead link]
- ↑ "Thiruchitrambalam: After Raashii, meet Priya Bhavani Shankar's character Ranjani from Dhanush's next | PINKVILLA". www.pinkvilla.com. Archived from the original on 22 ఆగస్టు 2022. Retrieved 22 August 2022.
- ↑ Namasthe Telangana (14 January 2023). "శుభారంభానిస్తుంది". Archived from the original on 15 January 2023. Retrieved 15 January 2023.
- ↑ "Priya Bhavani Shankar wraps up dubbing for Pathu Thala". CinemaExpress. Retrieved 3 January 2023.
- ↑ "Jayam Ravi and Kalyan's next 'JR 28' starts rolling". The Times of India. 10 September 2021. Retrieved 10 September 2021.
- ↑ "Raghava Lawrence and Priya Bhavani Shankar kickstart Rudhran shoot". Zoom TV Entertainment. 21 January 2021. Retrieved 10 March 2021.
- ↑ "Sequel of Demonte Colony goes on floors". CinemaExpress. Retrieved 30 November 2022.
- ↑ "Priya Bhavani Shankar comes on-board Satyadev and Daali Dhananjaya's next - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 15 October 2022.
- ↑ "SJ Suryah's 'Bommai' shooting wrapped up". The Times of India. 18 February 2020. Retrieved 20 August 2020.
- ↑ "Siddharth and Priya Bhavani Shankar join the sets of Indian 2". Times or India. 16 August 2019. Retrieved 10 March 2021.
- ↑ "Time Enna Boss trailer: A fun Tamil series about time travel". The Indian Express (in ఇంగ్లీష్). 15 September 2020. Retrieved 18 September 2020.
- ↑ "Trailer Out For Tamil Anthology 'Victim' Helmed By Four Top Directors". Outlook India (in ఇంగ్లీష్). 19 July 2022. Retrieved 1 August 2022.
- ↑ "Parvathy and Priya Bhavani Shankar join Naga Chaitanya in series 'Dootha'". The New Indian Express. Retrieved 24 July 2022.
- ↑ "Kalyanam Mudhal Kadhal Varai Promo 1". Vijay TV You Tube. Retrieved 2014-11-21.
- ↑ "Kalyanam Mudhal Kadhal Varai on Vijay TV – Times of India". Retrieved 2016-07-21.
- ↑ Subhakeerthana, S (26 July 2015). "I can never replace Divyadarshini: Priya Bhavani Shankar". Deccan Chronicle. Retrieved 15 February 2018.