Jump to content

జీబ్రా (2024 సినిమా)

వికీపీడియా నుండి
జీబ్రా
దర్శకత్వంఈశ్వర్ కార్తీక్
రచనఈశ్వర్ కార్తీక్
నిర్మాతబాల సుందరం
ఎస్‌.ఎన్‌. రెడ్డి
ఎస్‌ పద్మజ
దినేష్‌ సుందరం
తారాగణంసత్యదేవ్
డాలీ ధనంజయ
సత్యరాజ్
ప్రియ భవాని శంకర్
అమృత అయ్యంగార్
ఛాయాగ్రహణంసత్య పొన్మార్‌
కూర్పుఅనిల్‌ క్రిష్‌
సంగీతంరవి బస్రూర్
నిర్మాణ
సంస్థలు
ఓల్డ్‌ టౌన్‌ పిక్చర్స్‌
పద్మజ ఫిలింస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
విడుదల తేదీ
22 నవంబరు 2024 (2024-11-22)
దేశంభారతదేశం
భాషతెలుగు

జీబ్రా ‘లక్‌ ఫేవర్స్‌ ది బ్రేవ్‌’ 2024లో తెలుగులో విడుదలైన క్రైమ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా. పద్మజ ఫిలింస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఓల్డ్‌ టౌన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఎస్‌ఎన్‌ రెడ్డి, ఎస్‌ పద్మజ, బాల సుందరం, దినేష్‌ సుందరం నిర్మించిన ఈ సినిమాకు ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వం వహించాడు. సత్యదేవ్, డాలీ ధనంజయ, ప్రియ భవాని శంకర్, జెన్నిఫర్‌ పిక్కినాటో ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా  టీజర్‌ను సెప్టెంబర్ 30న,[1] ట్రైలర్‌ను నవంబర్ 12న విడుదల చేసి,[2] నవంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.[3]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."మేరీ తేరీ[6]"పూర్ణా చారివిజయలక్ష్మి, సంతోష్‌ వెంకీ4:10
2."తేరే బినా"కృష్ణ కాంత్ఐరా ఉడుపి, సంతోష్‌ వెంకీ3:16

మూలాలు

[మార్చు]
  1. Sakshi (30 September 2024). "సత్యదేవ్‌ 'జీబ్రా' టీజర్‌ విడుదల". Archived from the original on 15 November 2024. Retrieved 15 November 2024.
  2. NTV Telugu (12 November 2024). "మెగాస్టార్ చేతుల మీదుగా సత్యదేవ్ 'జీబ్రా' ట్రైలర్ విడుదల". Archived from the original on 15 November 2024. Retrieved 15 November 2024.
  3. "'జీబ్రా' రిలీజ్ డేట్ ఫిక్స్... నవంబర్‌లో థియేటర్లలోకి సత్యదేవ్ పాన్ ఇండియా ఫిల్మ్‌". 29 October 2024. Archived from the original on 15 November 2024. Retrieved 15 November 2024.
  4. NT News (30 October 2024). "అదృష్టం వరించేది ధైర్యాన్నే.. సత్యదేవ్‌ నయా యాక్షన్‌ ఎంటైర్టెనర్‌ జీబ్రా". Archived from the original on 15 November 2024. Retrieved 15 November 2024.
  5. Service, Express News (2023-11-20). "Dhananjay wraps up shoot for the multilingual film 'Zebra'". The New Indian Express (in ఇంగ్లీష్). Archived from the original on 2024-07-05. Retrieved 2024-09-27.
  6. Chitrajyothy (4 November 2024). "'మేరీ తేరీ'.. కెమిస్ట్రీ వర్కవుట్‌ అయింది". Archived from the original on 15 November 2024. Retrieved 15 November 2024.

బయటి లింకులు

[మార్చు]