కళ్యాణి నటరాజన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కళ్యాణి నటరాజన్
జననం
కళ్యాణి

1974 మార్చి 13
జాతీయత భారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2013–ప్రస్తుతం
జీవిత భాగస్వామినటరాజన్

కళ్యాణి నటరాజన్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె శైవం (2014), పిశాసు ( 2014) , మహానుభావుడు (2017) సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించింది.[1][2]

తమిళ సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2013 సెట్టై ఇంటి యజమాని
2014 శైవం మీనాక్షి
పిసాసు జానకీ సౌందరరాజన్
2015 ఒరు నాల్ ఇరవిల్ శేఖర్ భార్య
2016 మలై నారతు మయక్కం మనోజ తల్లి
తేరి ఫోరెన్సిక్ పరిశీలకుడు తెలుగులో పోలీస్
రెమో కావ్య తల్లి
2017 కుట్రం 23 డాక్టర్ తులసి తెలుగులో క్రైమ్ 23
ముప్పరిమానం కతీర్ తల్లి
దారో మత్ అత్తయ్య షార్ట్ ఫిల్మ్
తీరన్ అధిగారం ఒండ్రు ప్రియ తల్లి ఖాకీ
2018 సర్కార్ సుందర్ తల్లి తెలుగులో సర్కార్
తుప్పక్కి మునై బోస్ తల్లి
2019 ఎంబిరాన్ ప్రియన్ తల్లి
లిసా లిసా తల్లి తెలుగులో లీసా
2021 మాస్టర్ ప్రొఫెసర్ తెలుగులో మాస్టర్

తెలుగు సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2016 డిక్టేటర్ శ్రీమతి. లక్ష్మీ నారాయణ
2017 మహానుభావుడు ఆనంద్ తల్లి
2018 విజేత లక్ష్మి
గీత గోవిందం నీలు తల్లి
శైలజా రెడ్డి అల్లుడు చైతూ తల్లి
కవచం విజయ్ తల్లి
పడి పడి లేచె మనసు వైశాలి తల్లి
2019 డియర్ కామ్రేడ్ బాబీ తల్లి
ABCD: అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ అరవింద్ తల్లి
2020 అలా వైకుంఠపురములో నందిని తల్లి
భీష్ముడు కల్యాణి
సోలో బ్రతుకే సో బెటర్ విరాట్ తల్లి
2021 ఎఫ్‌.సి.యు.కె ఉమా తల్లి
వరుడు కావలెను కార్తీక్ బంధువు
2022 ఆడవాళ్లు మీకు జోహార్లు శారదమ్మ

హిందీ సినిమా

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2013 గోరీ తేరే ప్యార్ మే శ్రీరామ్ కోడలు

మూలాలు

[మార్చు]
  1. "A Mother's Day tribute of moms in Tamil cinema". Behindwoods. 8 May 2016. Archived from the original on 6 October 2017. Retrieved 23 May 2021.
  2. The Hindu (2 December 2017). "Kalyani Natarajan: 'My base is home'" (in Indian English). Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.

బయటి లింకులు

[మార్చు]