ఎఫ్.సి.యు.కె
Jump to navigation
Jump to search
చక్ర (2021 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | విద్యాసాగర్ రాజు |
---|---|
నిర్మాణం | కె.ఎల్. దామోదర్ ప్రసాద్ |
కథ | విద్యాసాగర్ రాజు |
తారాగణం | జగపతిబాబు , రామ్ కార్తీక్, అమ్ము అభిరామి |
సంగీతం | భీమ్స్ సెసిరోలియో |
ఛాయాగ్రహణం | జి. శివకుమార్ |
కూర్పు | కిశోర్ మద్దాలి |
నిర్మాణ సంస్థ | శ్రీరంజిత్ మూవీస్ |
నిడివి | 169 నిమి షాలు |
భాష | తెలుగు |
ఎఫ్.సి.యు.కె (ఫాదర్ – చిట్టి – ఉమ – కార్తీక్) 2021లో తెలుగులో విడుదలైన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ సినిమా. శ్రీరంజిత్ మూవీస్ బ్యానర్ పై కె. ఎల్. దామోదర్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో జగపతి బాబు, రామ్ కార్తీక్, అమ్ము అభిరామి ముఖ్య పాత్రల్లో నటించారు.ఈ సినిమా 12 ఫిబ్రవరి 2021న విడుదలైంది.[1]
చిత్ర నిర్మాణం
[మార్చు]డిసెంబర్ 2020లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజర్ ను 31 డిసెంబర్ 2020న దర్శకుడు రాజమౌళి విడుదల చేశాడు.[2] ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 6న జరిగింది.[3]
నటీనటులు
[మార్చు]- జగపతిబాబు
- రామ్ కార్తీక్
- అమ్ము అభిరామి
- బేబీ సహస్రిత
- రాజా దగ్గుబాటి
- కల్యాణీ నటరాజన్
- భరత్
- బ్రహ్మాజీ
- కృష్ణ భగవాన్
- కాశీ విశ్వనాధ్
- జెమిని సురేష్
- ఆలీ
- రామ్ ప్రసాద్
- రాఘవ
- నవీన్
- వెంకీ
- రఘు మాస్టర్
- అనేరి వజని
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: శ్రీరంజిత్ మూవీస్
- నిర్మాత: కె.ఎల్. దామోదర్ ప్రసాద్
- కథ, స్క్రీన్ ప్లే, కొరియోగ్రఫీ, దర్శకత్వం: విద్యాసాగర్ రాజు
- మాటలు: కరుణాకర్ అడిగర్ల, బాలాదిత్య
- పాటలు: బాలాదిత్య
- సంగీతం: భీమ్స్ సెసిరోలియో
- ఫైట్స్: స్టంట్స్ జాషువా
- కెమెరా: జి. శివకుమార్
- ఎడిటింగ్: కిశోర్ మద్దాలి
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (12 February 2021). "ఎఫ్.సి.యు.కె మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 15 జూన్ 2021. Retrieved 15 June 2021.
- ↑ TV9 Telugu (6 February 2021). "'FCUK' Pre-Release Event : డిఫరెంట్ కంటెంట్ తో రానున్న 'ఎఫ్.సి.యు.కె'..జగపతి బాబు ప్రధాన పాత్రలో సినిమా.. - FCUK Movie Pre-Release Event". TV9 Telugu. Archived from the original on 15 జూన్ 2021. Retrieved 15 June 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)