రామ్ కార్తీక్
Appearance
రామ్ కార్తీక్ | |
---|---|
జననం | హైదరాబాద్, తెలంగాణ | 1988 జూన్ 16
విద్యాసంస్థ | బీబీఏ |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2016– ప్రస్తుతం |
తల్లిదండ్రులు | సత్యనారాయణ, రమాదేవి[1] |
రామ్ కార్తీక్ తెలుగు సినిమా నటుడు. ఆయన ‘భేతాల మాంత్రికుడు, ఐ యామ్ ఇండియన్’ వంటి చిత్రాల్లో బాల నటుడిగా నటించి 2016లో విడుదలైన 'దృశ్య కావ్యం' సినిమా ద్వారా హీరోగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | ఇతర |
---|---|---|---|
2016 | దృశ్య కావ్యం | ||
2016 | ధృవ | కమల్ | |
2017 | మామ ఓ చందమామ | ||
2017 | ఇద్దరి మధ్య 18 | ||
2018 | మంచు కురిసే వేళలో | ఆనంద్ | [2] |
2019 | అక్కడొకడుంటాడు | ||
2019 | వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ | శేఖర్ | [3] |
2019 | మౌనమే ఇష్టం | ||
20120 | అనగనగా | వంశీ ఆచార్య | |
2020 | గీత సుబ్రహ్మణ్యం 2020 | ||
2021 | ఎఫ్.సి.యు.కె | [4] | |
2021 | రామ్ అసుర్ | ||
2022 | తెలిసినవాళ్లు | [5] | |
2023 | ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ | హేమంత్ | |
2024 | వీక్షణం |
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (22 March 2019). "ఎలాంటి పాత్రలైనా ఓకే". Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
- ↑ Sakshi (24 December 2018). "మంచు కురవనుంది". Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
- ↑ The Times of India (13 March 2019). "Two releases for young hero Ram Karthik on the same day" (in ఇంగ్లీష్). Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
- ↑ Eenadu (11 February 2021). "మరో మెట్టు ఎక్కా". Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
- ↑ NTV (2 August 2021). "'తెలిసిన వాళ్ళు' హీరో రామ్ ఫస్ట్ లుక్ రిలీజ్". Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రామ్ కార్తీక్ పేజీ