మౌనమే ఇష్టం
స్వరూపం
మౌనమే ఇష్టం | |
---|---|
దర్శకత్వం | అశోక్ కుమార్ |
నిర్మాత | ఆశా అశోక్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | రామ్ తులసి |
సంగీతం | వివేక్ మహదేవా |
నిర్మాణ సంస్థ | ఏకే మూవీస్ |
విడుదల తేదీ | 14 మార్చి 2019 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మౌనమే ఇష్టం 2019లో విడుదలైన తెలుగు సినిమా.[1] ఏకే మూవీస్ బ్యానర్‌పై ఆశా అశోక్ నిర్మించిన ఈ సినిమాకు అశోక్ కుమార్ దర్శకత్వం వహించాడు. రామ్ కార్తీక్, పార్వతి అరుణ్, రీతూ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 14న విడుదలైంది.[2][3]
నటీనటులు
[మార్చు]- రామ్ కార్తీక్
- పార్వతీ అరుణ్
- రీతూ వర్మ
- నాజర్
- సూర్య
- అభయ్ బేతిగంటి
- రాజశ్రీ నాయర్
- మల్లేష్
- జయచంద్ర
- అరుణ్ ముగు
- లక్ష్మి మీనన్
- భవాని
- ఇందు ఆనంద్
- లవ కుమార్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఏకే మూవీస్
- నిర్మాత: ఆశా అశోక్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అశోక్ కుమార్[4]
- సంగీతం: వివేక్ మహదేవా
- సినిమాటోగ్రఫీ: రామ్ తులసి[5]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (13 March 2019). "ప్రేమని వ్యక్తపరచడం ఎలా?". Archived from the original on 27 April 2022. Retrieved 27 April 2022.
- ↑ Times of India (2019). "Mouname Istam Movie". Archived from the original on 27 April 2022. Retrieved 27 April 2022.
- ↑ Andhra Jyothy (12 March 2019). "ఎలా ప్రపోజ్ చేయాలన్నదే ఈ సినిమాలో మెయిన్ పాయింట్". Archived from the original on 27 April 2022. Retrieved 27 April 2022.
- ↑ Sakshi (11 March 2019). "డైరెక్షన్ చాలా కష్టం". Archived from the original on 27 April 2022. Retrieved 27 April 2022.
- ↑ Sakshi (14 March 2019). "ప్రతి ఫ్రేమ్ పెయింటింగ్‌లా ఉంటుంది". Archived from the original on 27 April 2022. Retrieved 27 April 2022.