నవీన్ బేతిగంటి
Jump to navigation
Jump to search
నవీన్ కుమార్ బేతిగంటి | |
---|---|
దస్త్రం:Abhaybethiganti.jpg | |
జననం | 1991 నవంబరు 1 |
జాతీయత | ![]() |
వృత్తి | నటుడు, దర్శకుడు |
జీవిత భాగస్వామి | భవాని బేతిగంటి (m. 2019) |
పిల్లలు | అయంతిక |
తల్లిదండ్రులు | రాజయ్య బేతిగంటి, వసంత |
నవీన్ బేతిగంటి తెలుగు సినిమా నటుడు, దర్శకుడు. ఆయన పెళ్లి చూపులు సినిమాలో నటనకు గాను మంచి గుర్తింపునందుకున్నాడు. నవీన్ ‘రామన్న యూత్’ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యాడు.[1]
నటించిన సినిమాలు[మార్చు]
సంవత్సరం | పేరు | దర్శకుడు | పాత్ర | ఇతర విషయాలు |
---|---|---|---|---|
2016 | పెళ్ళి చూపులు | తరుణ్ భాస్కర్ | విష్ణు | హీరో స్నేహితుడు |
బొమ్మల రామారం | నిశాంత్ పుదారి | |||
ఎగిసే తారాజువ్వలు | కత్తి మహేష్ | |||
2017 | మిస్టర్ | శ్రీను వైట్ల | ||
ఇ ఈ | రామ్ గణపతిరావ్ | |||
శమంతకమణి | శ్రీరామ్ ఆదిత్య | |||
2018 | మనసుకు నచ్చింది | మంజుల ఘట్టమనేని | ||
సమ్మోహనం | ఇంద్రగంటి మోహన కృష్ణ | శీను | ||
గీత గోవిందం | పరశురామ్ | హీరో స్నేహితుడు | ||
2019 | సాహో | సుజీత్ | అసిస్టెంట్ మేనేజర్ | |
జార్జ్ రెడ్డి | జీవన్ రెడ్డి | రాజన్న | కాలేజ్ స్టూడెంట్ | |
మౌనమే ఇష్టం | అశోక్ కుమార్ | |||
రామ చక్కని సీత | హేమంత్ శ్రీనివాస్ | |||
పిచ్చోడు | హేమంత్ శ్రీనివాస్ | |||
2020 | యురేక | కార్తీక్ ఆనంద్ | కరణ్ | |
డిస్కో రాజా | వి ఆనంద్ | |||
ఉత్తర | హేమంత్ శ్రీనివాస్ | |||
2021 | ఈ కథలో పాత్రలు కల్పితం | అభిరాం. ఎం | ||
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ | భాస్కర్ | హీరో స్నేహితుడు | ||
2022 | సీతా రామం | హను రాఘవపూడి | టాక్సీ డ్రైవర్ | |
వల | సిద్దార్థ్ పెనుగొండ | |||
రామన్న యూత్ | నవీన్ బేతిగంటి | ప్రధాన పాత్రలో (హీరో) | ||
చరిత కామాక్షి | స్త్రీ లంక చందుసాయి | చక్రి | ప్రధాన పాత్రలో (హీరో) | |
రాక్షసకావ్యం | శ్రీమాన్ కీర్తి | అజయ్ | ప్రధాన పాత్రలో (హీరో)[2] |
వెబ్ సిరీస్[మార్చు]
సంవత్సరం | పేరు | పాత్ర | మూలాలు |
---|---|---|---|
2017 | పిల్ల | వియూ | |
2018 | నిరుద్యోగ నటులు | ||
2018 | బి. టెక్ | నవీన్ | జీ5 |
2019 | ఎక్కడికి ఈ పరుగు | ||
2020 | లూజర్ | టిప్పు | |
2021 | పిట్ట కథలు | రామ్ చందర్, ప్రధాన పాత్రలో (హీరో)
(కథ: రాముల) |
నెట్ఫ్లిక్స్[3] |
దర్శకుడిగా[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ Sakshi (6 July 2022). "మెగా ఫోన్ పట్టిన 'జార్జి రెడ్డి' ఫేమ్ అభయ్ బేతి గంటి". Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
- ↑ Eenadu (16 November 2021). "రాక్షస కావ్యమిది". Retrieved 20 November 2022.
- ↑ "I didn't give Tharun Bhascker a choice after he read the script for me: Lakshmi Manchu". The New Indian Express. Retrieved 2021-05-18.
- ↑ NTV Telugu (4 July 2022). "'రామన్న యూత్' కోసం మెగాఫోన్ పట్టిన మరో హాస్యనటుడు!". Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.