ప్రేమ విమానం
Jump to navigation
Jump to search
ప్రేమ విమానం | |
---|---|
దర్శకత్వం | సంతోష్ కాటా |
రచన | సంతోష్ కాటా |
నిర్మాత | అభిషేక్ నామా, జీ 5 బ్యానర్స్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | జగదీష్ చీకటి |
కూర్పు | అమర్ రెడ్డి |
సంగీతం | అనూప్ రూబెన్స్ |
నిర్మాణ సంస్థలు | అభిషేక్ పిక్చర్స్, జీ 5 బ్యానర్స్ |
విడుదల తేదీ | 8 సెప్టెంబరు 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ప్రేమ విమానం 2023లో విడుదలైన వెబ్ ఫిల్మ్. అభిషేక్ పిక్చర్స్, జీ 5 బ్యానర్స్ పై అభిషేక్ నామా నిర్మించిన ఈ వెబ్ మూవీకి సంతోష్ కాటా దర్శకత్వం వహించాడు. సంగీత్ శోభన్, శాన్వీ మేఘన, వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ టీజర్‌ను 2023 ఏప్రిల్ 27న నటుడు మహేష్ బాబు విడుదల చేయగా[1], జీ5లో అక్టోబర్ 13 నుండి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2][3][4]
నటీనటులు
[మార్చు]- సంగీత్ శోభన్
- శాన్వి మేఘన
- వెన్నెల కిశోర్
- అనసూయ భరధ్వాజ్[5]
- దేవాన్ష్ నామా
- అనిరుధ్ నామా
- వెన్నెల కిశోర్
- అభయ్ బేతిగంటి
- గోపరాజు రమణ
- సురభి ప్రభావతి
- కల్పలత
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: అభిషేక్ పిక్చర్స్, జీ 5 బ్యానర్స్
- నిర్మాత: అభిషేక్ నామా, జీ 5 బ్యానర్స్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్ కాటా
- సంగీతం: అనూప్ రూబెన్స్
- సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకటి
- ఎడిటర్: అమర్ రెడ్డి
- ఆర్ట్ డైరెక్టర్: గంధి నడికుడికర్
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మోహిత్ రాల్యని
మూలాలు
[మార్చు]- ↑ A. B. P. Desam (27 April 2023). "ఆ డౌట్స్ ఏంట్రా బాబు - మహేష్ విడుదల చేసిన 'ప్రేమ విమానం' టీజర్". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ Andhra Jyothy (16 September 2023). "'ప్రేమ విమానం' స్ట్రీమింగ్ ఎక్కడంటే". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ TV9 Telugu (16 September 2023). "డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ కానున్న 'ప్రేమ విమానం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (12 October 2023). "'ప్రేమ విమానం' మూవీ రివ్యూ". Archived from the original on 25 October 2023. Retrieved 25 October 2023.
- ↑ A. B. P. Desam (20 April 2023). "'ప్రేమ విమానం'లో అనసూయ - ఇంకా సంగీత్ & శాన్వి". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.