సంగీత్ శోభన్
స్వరూపం
సంగీత్ శోభన్ | |
|---|---|
| జననం | సంగీత్ శోభన్ 1996 జూన్ 22 |
| జాతీయత | భారతీయుడు |
| వృత్తి | నటుడు |
| క్రియాశీలక సంవత్సరాలు | 2011 – ప్రస్తుతం |
| తల్లిదండ్రులు |
|
| బంధువులు | సంతోష్ శోభన్ (అన్న) లక్ష్మీపతి (నటుడు) (పెదనాన్న) |
సంగీత్ శోభన్ తెలుగు సినిమా నటుడు. ఆయన తెలుగు సినీ దర్శకుడు శోభన్ కుమారుడు. సంగీత్ 2011లో గోల్కొండ హైస్కూల్ చిత్రం ద్వారా బాలనటుడిగా సినిమారంగంలోకి వచ్చాడు.[1]
సంగీత్ శోభన్ త్రీ రోజెస్, పిట్ట కథలు, ది బేకర్ అండ్ ది బ్యూటీ , ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్‌లో నటనకుగాను మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.[2][3]
నటించిన సినిమాలు
[మార్చు]| సంవత్సరం | సినిమా | పాత్ర | దర్శకుడి పేరు | మూలాలు |
|---|---|---|---|---|
| 2011 | గోల్కొండ హైస్కూల్ | బాల నటుడిగా | ఇంద్రగంటి మోహనకృష్ణ | |
| 2021 | పిట్ట కథలు | నీల్ | ||
| 2023 | మ్యాడ్ | దామోదర్ (డీడీ) | కల్యాణ్ శంకర్ | |
| ప్రేమ విమానం | సంతోష్ కాటా | |||
| 2025 | మ్యాడ్ స్క్వేర్ | దామోదర్ (డీడీ) | కల్యాణ్ శంకర్ | [4] |
| గ్యాంబ్లర్స్ | ఏంజిల్ | కేఎస్‌కే చైతన్య | [5] | |
| 2026 | రాకాస | వీరబాబు అలియాస్ ఈరబాబు | మానస శర్మ | [6] |
వెబ్ సిరీస్
[మార్చు]| సంవత్సరం | సిరీస్ పేరు | పాత్ర | దర్శకుడి పేరు |
|---|---|---|---|
| 2018 | ఝాకాస్ | కరణ్ | అనిరుద్ బాబు |
| 2021 | పిట్ట కథలు | నీల్ | నాగ్ అశ్విన్ |
| ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ | మహేష్ | మహేష్ ఉప్పాల | |
| ది బేకర్ అండ్ ది బ్యూటీ | విక్రమ్ కృష్ణ దాసరిపల్లె | జొనాథన్ ఎడ్వర్ట్స్ | |
| 3 రోజెస్ | అలెక్స్ | మ్యాగీ |
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (6 October 2023). "'మ్యాడ్' సినిమాలో కామెడీతో ఇచ్చిపడేశాడు.. ఈ కుర్రాడెవరో తెలుసా?". Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.
- ↑ TV9 Telugu (7 October 2023). "గోల్కొండ హైస్కూల్‌లో నటించిన ఈ బుడ్డోడిని గుర్తుపట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరో.. కామెడీ ఇరగదీస్తున్నాడు". Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andhrajyothy (8 October 2023). "సమంతతో నాది వన్ సైడ్ లవ్ స్టోరీ". Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.
- ↑ "'మ్యాడ్' బాయ్స్ మళ్లీ వస్తున్నారు.. పట్టు బట్టల్లో పోరగాళ్లు అదరగొట్టారుగా." TV9 Telugu. 18 September 2024. Archived from the original on 18 March 2025. Retrieved 18 March 2025.
- ↑ "జూన్ 6న రాబోతున్న సంగీత్ శోభన్ మిస్టరీ ఎంటర్‌టైనర్ 'గ్యాంబ్లర్స్'". NT News. 23 May 2025. Archived from the original on 23 June 2025. Retrieved 23 June 2025.
- ↑ "సోలో హీరోగా సంగీత్ శోభన్ తొలి సినిమా- రాకాస టైటిల్ పోస్టర్ రిలీజ్- ఓటీటీ సిరీస్ డైరెక్టర్ దర్శకత్వం, నిర్మాతగా నిహారిక". Hindustan Times. 9 January 2026. Archived from the original on 4 April 2026. Retrieved 4 April 2026.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సంగీత్ శోభన్ పేజీ