3 రోజెస్
స్వరూపం
3 రోజెస్ | |
---|---|
దర్శకత్వం | మ్యాగీ |
రచన | రవి నంబూరి |
నిర్మాత | ఎస్.కె.ఎన్ |
తారాగణం | పూర్ణ ఈషా రెబ్బ పాయల్ రాజ్‌పుత్ ప్రిన్స్ |
ఛాయాగ్రహణం | బాల్‌రెడ్డి |
కూర్పు | ఎస్.బి.ఉద్ధవ్ |
సంగీతం | ఎం.ఆర్.సన్ని |
నిర్మాణ సంస్థ | యాక్షన్ కట్ మూవీస్ ఎల్ఎల్‌పి |
విడుదల తేదీ | 12 నవంబర్ 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
3 రోజెస్ 2021లో తెలుగులో విడుదలైన వెబ్ సిరీస్. యాక్షన్ కట్ మూవీస్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై ఎస్.కె.ఎన్ నిర్మించిన ఈ సిరీస్‌కు రవి నంబూరి కథ అందించగా, మ్యాగీ దర్శకత్వం వహించాడు. పూర్ణ, ఈషా రెబ్బ, పాయల్ రాజ్‌పుత్, ఇషాన్, ప్రిన్స్, సంగీత్ శోభన్, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ఫస్ట్ పోస్టర్ ను అక్టోబర్ 1న,[1] టీజర్‌ను నవంబర్ 6న విడుదల చేసి,[2] నవంబర్ 12న ఆహా ఓటిటిలో విడుదలైంది.
నటీనటులు
[మార్చు]- పూర్ణ
- ఈషా రెబ్బ
- పాయల్ రాజ్‌పుత్
- ప్రిన్స్
- ఇషాన్
- సంగీత్ శోభన్
- వైవా హర్ష
- సత్యం రాజేష్
- హేమ
- గోపరాజు రమణ
- సరయు రాయ్
- నాగ్ మహేష్
- రవి వర్మ
- సౌరబ్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: యాక్షన్ కట్ మూవీస్ ఎల్ఎల్‌పి
- నిర్మాత: ఎస్.కె.ఎన్
- షో రన్నర్: మారుతి
- కథ: రవి నంబూరి
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మ్యాగీ
- సంగీతం: ఎం.ఆర్.సన్ని
- సినిమాటోగ్రఫీ: బాల్‌రెడ్డి
- ఎడిటర్: ఎస్.బి.ఉద్ధవ్
- పాటలు: గోసాల రాంబాబు
మూలాలు
[మార్చు]- ↑ TV9 Telugu (1 October 2021). "'ఆహా' కోసం వెబ్ సిరీస్ సిద్ధం చేసిన సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ మారుతి... 'త్రీ రోజెస్' ఫస్ట్ పోస్టర్ విడుదల". Archived from the original on 10 November 2021. Retrieved 10 November 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (7 November 2021). "ముగ్గురు అమ్మాయిలు.. మూడు విభిన్న కథలు..! - telugu news teaser of 3 roses out now". Archived from the original on 10 November 2021. Retrieved 10 November 2021.