ప్రిన్స్ సిసిల్(నటుడు)
Appearance
ప్రిన్స్ సిసిల్ | |
---|---|
జననం | ప్రిన్స్ సిసిల్ 1993 జూన్ 3 |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2012–ప్రస్తుత |
ప్రిన్స్ సిసిల్ ఒక భారతీయ నటుడు, ఆయన తెలుగు చిత్రాలలో నటించారు. బస్ స్టాప్ అనే తన హిట్ చిత్రం కోసం అతను బాగా పేరు గాంచాడు.
రియాలిటీ టివి షో బిగ్ బాస్ తెలుగులో అతను పోటీ పడేవారిలో ఒకరు, అతను 57వ రోజున తొలగించబడ్డాడు.
కెరియర్
[మార్చు]దర్శకుడు తేజ వచ్చినప్పుడు అతని చిత్రం నీకు నాకు డాష్ డాష్ కోసం విశాఖపట్నంకు వచ్చినప్పుడు, ప్రిన్స్ సెసిల్ బాబా ఇనిస్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో బి.టెక్ చదువుకున్నాడు.[1].ఆ చిత్రం తరువాత బస్‌స్టాప్ అనే తెలుగు చిత్రంలో నటించాడు, ఆ చిత్రం మంచి విజయం సాధించటంతో మంచి పేరు సంపాదించాడు.
బుల్లితెర
[మార్చు]సంవత్సరం |
కార్యక్రమం | పాత్ర | ఛానల్ | ఫలితం |
---|---|---|---|---|
2017 | బిగ్ బాస్ తెలుగు(మొదటి సీసన్) |
పోటీదారుడు |
మా_టీవీ | 7వ స్థానం - 56వ రోజున తొలగించబడింది |
నటించిన చలన చిత్రాలు
[మార్చు]సంవత్సరం | చలన చిత్రం | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2012 | నీకు నాకు డాష్ డాష్ | శివ | |
బస్‌స్టాప్ | శీను |
||
2013 | రొమాన్స్ | కృష్ణ |
|
బన్నీ అండ్ చెర్రీ[2] | కార్తీక్ | ||
2014 | మనసును మాయ సేయకే | శివ | |
మనదిల్ మాయం సెయ్‌దాయ్ | శివ | ||
డాలర్స్ కాలనీ | |||
2015 | వేర్ ఈస్ విద్యాభాలన్ | కిరణ్ | |
2016 | నేను శైలజ | శైలజ అన్నయ్యగా | |
మరల తెలుపనా ప్రియా |
సంగీత దర్శకుడు (చిత్రంలో) |
||
2017 | మిస్టర్ | మీరా ప్రియుడిగా | |
2020 | అశ్వథ్థామ[3][4][5] | రవి | |
2021 | పవర్‌ప్లే | ||
2021 | పెళ్ళీ కూతురి పార్టీ | ||
2021 | ఐయామ్ మీరా | ||
2022 | డిజె టిల్లు | ||
ఎస్5 నో ఎగ్జిట్ |
మూలాలు
[మార్చు]- ↑ "'I Am Not Answerable To Critics': Prince - Telugu Movie News". indiaglitz.com. Retrieved 2014-04-10.
- ↑ సాక్షి, సినిమా (17 August 2013). "'బన్నీ ఎన్ చెర్రీ' స్టిల్స్". Sakshi. Archived from the original on 1 మే 2020. Retrieved 2 May 2020.
- ↑ నమస్తే తెలంగాణ, సినిమా (31 January 2020). "అశ్వథ్థామ మూవీ రివ్యూ". Archived from the original on 31 జనవరి 2020. Retrieved 17 February 2020.
- ↑ సాక్షి, సినిమా (31 January 2020). "'అశ్వథ్థామ' మూవీ రివ్యూ". సంతోష్ యాంసాని. Archived from the original on 17 ఫిబ్రవరి 2020. Retrieved 17 February 2020.
- ↑ ఈనాడు, సినిమా (31 January 2020). "రివ్యూ: అశ్వథ్థామ". Archived from the original on 1 ఫిబ్రవరి 2020. Retrieved 17 February 2020.