మా టీవీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మా టీవీ
Network మా టీవీ
నినాదము అదే బంధం సరికొత్త ఉత్తేజం
దేశం భారతదేశం
భాష తెలుగు
ప్రధాన కార్యాలయం హైదరాబాద్
వెబ్సైటు https://www.hotstar.com/channels/star-maa

స్టార్ మా టీవీ (Maa TV) హైదరాబాద్ లోని తెలుగు టీవి ఛానల్. దీనిని పెనుమత్స మురళీ కృష్ణంరాజు స్థాపించారు.

దీని ప్రధానమైన అధికారులు : నిమ్మగడ్డ ప్రసాద్, అక్కినేని నాగార్జున, అల్లు అరవింద్, రామ్ చరణ్ తేజ మరియు సి.రామకృష్ణ.[1]

ఫిబ్రవరి 2015 లో, స్టార్ ఇండియా 2,500 కోట్లకు (US $ 360 మిలియన్లు) మా టెలివిజన్ నెట్‌వర్క్‌ను కొనుగోలు చేసింది.

ప్రసారం చేయబడిన ధారావాహికలు మరియు కార్యక్రమాలు[మార్చు]

 • రాధ మధు (2006-2008)
 • అమ్మమ్మ.కాం (2008-2009)
 • లయ (2008-2009)
 • మీ ఆరోగ్యం మీ చేతుల్లో
 • నవ విధ భక్తి
 • మనీ మనీ
 • చిన్నారి పెళ్ళికూతురు
 • మా ఊరి వంట
 • మోడర్న్ మహాలక్ష్మి
 • నాదీ ఆడజన్మే
 • పవిత్ర
 • శ్రీ శనిదేవుని మహిమలు
 • వసంత కోకిల
 • అన్నా చెల్లెలు
 • శాంభవి
 • భార్య
 • మనసున మనసై
 • పవిత్ర బంధం
 • నీలికలువలు

ప్రస్తుత కార్యక్రమాలు మరియు ధారావాహికలు[మార్చు]

 • కార్తీకదీపం
 • కోయిలమ్మ
 • మౌనరాగం
 • సిరి సిరి మువ్వలు
 • కథలో రాజకుమారి
 • వదినమ్మ
 • కంటే కూతుర్నే కనాలి
 • కుంకుమపువ్వు
 • కనులు మూసినా నీవాయే
 • సావిత్రమ్మ గారి అబ్బాయి
 • జ్యోతి
 • లక్ష్మి కళ్యాణం
 • అగ్నిసాక్షి
 • సూపర్ సింగర్
 • స్టార్ మా పరివార్ లీగ్

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

 • [1] Maa TV - About Us Page
 • "https://te.wikipedia.org/w/index.php?title=మా_టీవీ&oldid=2684625" నుండి వెలికితీశారు