Jump to content

అల్లు అరవింద్

వికీపీడియా నుండి
అల్లు అరవింద్
అల్లు అరవింద్
జననంఅరవింద్ బాబు
(1949-01-10) 1949 జనవరి 10 (వయసు: 77)
పాలకొల్లు
నివాస ప్రాంతంహైదరాబాద్ ఆంధ్ర ప్రదేశ్
వృత్తిసినీ నిర్మాత, నటుడు
ప్రసిద్ధిసినిమా నిర్మాత
భార్య / భర్తనిర్మల
పిల్లలుఅల్లు అర్జున్
అల్లు వెంకటేష్
అల్లు శిరీష్
తండ్రిఅల్లు రామలింగయ్య
తల్లికనకరత్నం[1][2]

అల్లు అరవింద్ (జ. జనవరి 10) తెలుగు సినిమా నిర్మాత. ఇతడు గీతా ఆర్ట్స్ బానర్ మీద సినిమాలు నిర్మిస్తాడు . ఇతడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య కుమారుడు. ఇతని కుమారుడు ప్రస్తుతకాలంలో ప్రసిద్ధ కథానయకుడు అల్లు అర్జున్. కొన్ని సినిమాలలో కూడా చిన్న చిన్న పాత్రలు పోషించి తన నట దాహాన్ని తీర్చుకున్నాడు. 2020లో డిజిటల్ ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టిన అల్లు అరవింద్ "ఆహా" పేరుతో తెలుగుకు ప్రత్యేకంగా ఒక డిజిటల్ వేదికను తీసుకువచ్చారు, ఆహా ఇప్పుడు తెలుగు ఓటీటీ రంగంలో ప్రత్యేక స్థానంలో వుంది.[3]

అల్లు అరవింద్

నిర్మించిన చిత్రాలు

[మార్చు]

నిర్మాత

[మార్చు]

తెలుగు

[మార్చు]
సంవత్సరం పేరు గమనికలు మూ
1974 బంట్రోతు భార్య దాసరి నారాయణ మూర్తితో కలిసి నిర్మించారు
1975 దేవుడే దిగివస్తే దర్శకుడు - దాసరి నారాయణరావు
1979 మావుల్లో మహాశివుడు దర్శకుడు - రాజా చంద్ర
1982 శుభలేఖ "ప్రశాంతి క్రియేషన్స్" పతాకంపై వి.వి. శాస్త్రితో కలిసి నిర్మించారు.
యమకింకరుడు దర్శకుడు - రాజ్ భరత్
1984 హీరో
1985 విజేత
1987 ఆరాధన
పసివాడి ప్రాణం దర్శకుడు - ఎ. కోదండరామి రెడ్డి
1989 అత్తకు యముడు అమ్మాయికి మొగుడు
1991 రౌడీ అల్లుడు "శ్రీ సాయి రామ్ ఆర్ట్స్" పతాకంపై కె. వెంకటేశ్వరరావు & పంజా ప్రసాద్‌లతో కలిసి నిర్మించారు.
1993 మెకానిక్ అల్లుడు
1994 ఎస్.పి.పరశురాం "సాయి చరణ్ కంబైన్స్" పతాకంపై జి. కె. రెడ్డి & ముఖేష్ ఉదేశిలతో కలిసి నిర్మించారు.
1996 పెళ్ళి సందడి "శ్రీ రాఘవేంద్ర మూవీ కార్పొరేషన్" ఆధ్వర్యంలో సి. అశ్విని దత్ & కె. రాఘవేంద్ర రావులతో కలిసి నిర్మించారు.
అక్కడా అబ్బాయి ఇక్కడ అమ్మాయి
1997 మాస్టర్
1998 పరదేశీ "శ్రీ రాఘవేంద్ర మూవీ కార్పొరేషన్" ఆధ్వర్యంలో సి. అశ్విని దత్ & కె. రాఘవేంద్ర రావులతో కలిసి నిర్మించారు.
2000 సంవత్సరం అన్నయ్య "శ్రీ సాయి రామ్ ఆర్ట్స్" పతాకంపై కె. వెంకటేశ్వరరావుతో కలిసి నిర్మించారు.
2001 డాడీ
2003 పెళ్ళాం ఊరెళితే "సిరి మీడియా ఆర్ట్స్" పతాకంపై సి. అశ్విని దత్ తో కలిసి నిర్మించారు.
గంగోత్రి "యునైటెడ్ ప్రొడ్యూసర్స్" ఆధ్వర్యంలో సి. అశ్విని దత్ & కె. రాఘవేంద్రరావులతో కలిసి నిర్మించారు,

ఇది కె.ఆర్.ఆర్ 100వ చిత్రంగా గుర్తింపు పొందింది.

జానీ
2004 ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి "సిరి మీడియా ఆర్ట్స్" పతాకంపై సి. అశ్వని దత్ తో కలిసి నిర్మించారు.
2005 బన్నీ "సిరి వెంకటేశ్వర ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్" పతాకంపై ఎం. సత్య నారాయణతో కలిసి నిర్మించారు.
అందరివాడు
2006 హ్యాపీ
2008 జల్సా సంతోషం ఉత్తమ చిత్ర పురస్కారం
2009 మగధీర ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం జాతీయ చలనచిత్ర పురస్కారం

ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నంది అవార్డు ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - తెలుగు సినిమామా ఉత్తమ చిత్రంగా అవార్డు సంతోషం ఉత్తమ చిత్రం అవార్డు

2011 100% లవ్
బద్రీనాథ్
2014 కొత్త జంట
పిల్లా నువ్వు లేని జీవితం
2016 సరైనోడు
శ్రీరస్తు శుభమస్తు
ధృవ
2020 అల వైకుంఠపురములో

హిందీ

[మార్చు]
సంవత్సరం పేరు గమనికలు మూ
1990 ప్రతిబంధ్
1994 ది జెంటిల్‌మన్
1997 మేరే సప్నో కి రాణి "శ్రీ రాఘవేంద్ర మూవీ కార్పొరేషన్" ఆధ్వర్యంలో సి. అశ్వని దత్ మరియు కె. రాఘవేంద్ర రావులతో కలిసి నిర్మించారు.
1999 కౌన్? "క్షితిజ్ ప్రొడక్షన్ కంబైన్స్" కింద ముఖేష్ ఉదేశితో కలిసి నిర్మించారు
2000 కున్వారా
2002 క్యా యేహి ప్యార్ హై
2003 కలకత్తా మెయిల్ "సిరి మీడియా ఆర్ట్స్" పతాకంపై సి. అశ్వని దత్ & ముఖేష్ ఉదేశిలతో కలిసి నిర్మించారు.
2008 గజిని స్టార్‌డస్ట్ హాటెస్ట్ న్యూ ఫిల్మ్ అవార్డు
2022 జెర్సీ
2023 షెహ్‌జాదా అలా వైకుంఠపురములో రీమేక్ భూషణ్ కుమార్ , క్రిషన్ కుమార్ , అమన్ గిల్, ఎస్. రాధా కృష్ణ & కార్తీక్ ఆర్యన్‌లతో

కలిసి నిర్మించారు.

తమిళం

[మార్చు]
సంవత్సరం పేరు గమనికలు మూ
1989 మాప్పిళ్ళై
1998 నినైతెన్ వందై "శ్రీ రాఘవేంద్ర మూవీ కార్పొరేషన్" ఆధ్వర్యంలో సి. అశ్వని దత్ & కె. రాఘవేంద్ర రావులతో కలిసి నిర్మించారు.
2003 మ్యాజిక్ మ్యాజిక్ 3D నవోదయ అప్పచన్‌తో కలిసి ఈ చిత్ర సమర్పకుడు
2015 డార్లింగ్

కన్నడ

[మార్చు]
సంవత్సరం పేరు గమనికలు మూ
1998 మాంగళ్యం తంతునానేన
2016 సుందరాంగ జాన

నటుడు

[మార్చు]

పంపిణీదారు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "అల్లు అరవింద్‌కు మాతృ వియోగం". Eenadu. 30 August 2025. Archived from the original on 30 August 2025. Retrieved 30 August 2025.
  2. "అల్లు అరవింద్‌కు మాతృవియోగం". Eenadu. 31 August 2025. Archived from the original on 31 August 2025. Retrieved 31 August 2025.
  3. "Aha Upcoming Telugu Movies 2021". Tollywood Ace (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-05-04. Archived from the original on 2021-07-29. Retrieved 2021-05-04.