అందరివాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అందరివాడు
Chiruandarivadu.jpg
దర్శకత్వంశ్రీను వైట్ల
తారాగణంచిరంజీవి, టబు, రిమ్మి సేన్, ప్రకాష్ రాజ్
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతందేవి శ్రీప్రసాద్
విడుదల తేదీ
2005 జూన్ 4 (2005-06-04)
భాషతెలుగు

అందరివాడు 2005 లో శ్రీను వైట్ల దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో చిరంజీవి, టబు, రిమ్మీ సేన్ ప్రధాన పాత్రలు పోషించారు.

కథ[మార్చు]

గోవిందరాజులు (చిరంజీవి) అనే ఒక మేస్త్రికి కి సిద్ధార్థ్ (చిరంజీవి) అనే కుమారుడు ఉంటాడు. సిద్ధార్థ్ కి చిన్నతనంలోనే తల్లి మరణిస్తే గోవిందరాజులు తన కొడుకు కోసం మళ్ళీ పెళ్ళి చేసుకుండా అతన్ని ప్రేమగా పెంచుతాడు. సిద్ధార్థ్ ఒక టీవీ చానల్ లో రిపోర్టరుగా పనిచేస్తుంటాడు. తన కోసం జీవితాంతం కష్టపడ్డ తన తండ్రికి మళ్ళీ పెళ్ళి చేయాలని సిద్ధార్థ్ ప్రయత్నిస్తుంటే గోవిందరాజులు కావాలనే అవన్నీ చెడగొడుతుంటాడు. ముందు తన కుమారుడికి పెళ్ళి చేయాలని చూస్తుంటాడు.

తారాగణం[మార్చు]

  • గోవిందరాజులు/సిద్ధార్థ్ గా చిరంజీవి (ద్విపాత్రాభినయం)
  • టబు
  • రిమ్మిసేన్
  • ప్రకాష్ రాజ్
  • ప్రదీప్ రావత్
  • కృష్ణ భగవాన్
  • సునీల్
  • బ్రహ్మానందం
  • ఎం. ఎస్. నారాయణ
  • వేణు మాధవ్
  • రక్షిత

సాంకేతిక బృందం[మార్చు]

  • దర్శకత్వం: శ్రీను వైట్ల
  • సంగీతం: దేవి శ్రీప్రసాద్

మూలాలు[మార్చు]