Jump to content

లక్ష్మీపతి (నటుడు)

వికీపీడియా నుండి
లక్ష్మీపతి
జననం
చిట్టాజాల లక్ష్మీపతి

9 జూలై 1957
మరణం7 ఫిబ్రవరి 2008
వృత్తినటుడు, వ్యాఖ్యాత, రచయిత
క్రియాశీలక సంవత్సరాలు1998 - 2008
భాగస్వామిసాయి శిరీష
బంధువులుశోభన్ (సోదరుడు)
శోభన్ కుమారులు
సంతోష్ శోభన్
సంగీత్ శోభన్

లక్ష్మీపతి ప్రముఖ తెలుగు సినీ హాస్యనటుడు. 40కి పైగా సినిమాల్లో నటించాడు. ఇతను వర్షం సినిమాకు దర్శకత్వం వహించిన శోభన్ కు అన్న.[1] అన్నదమ్ములిద్దరూ కొద్ది రోజుల తేడాతో మరణించారు.

నటుడిగా

[మార్చు]

లక్ష్మీపతి మొదటగా టీవీ వ్యాఖ్యాతగా, హాస్యనటుడిగా తన కెరీర్ ను ప్రారంభించాడు. తరువాత శోభన్ దర్శకత్వం వహించిన బాబీ అనే సినిమాతో నటుడిగా ప్రస్థానం మొదలైంది. తరువాత అల్లరి, కితకితలు లాంటి సినిమాలో హాస్య పాత్రలు పోషించాడు.

సినిమాలు

[మార్చు]

మరణం

[మార్చు]

ఆయన స్నానాల గదిలో ఉండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడే కిందపడిపోయి మరణించాడు. కొద్ది సేపటి తర్వాత కుటుంబ సభ్యులు అతని భౌతిక కాయాన్ని గుర్తించారు. [2]

మూలాలు

[మార్చు]
  1. "Lakshmipati Kalpana Rai are no more". indiaglitz.com. Archived from the original on 3 డిసెంబరు 2015. Retrieved 19 August 2016.
  2. "Veteran comedian Lakshmipati life history and film career". www.nettv4u.com. Archived from the original on 22 ఆగస్టు 2016. Retrieved 19 August 2016.

బయటి లింకులు

[మార్చు]