మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు
స్వరూపం
మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు | |
---|---|
దర్శకత్వం | రాజా వన్నెంరెడ్డి |
నిర్మాత | జిగిని నాగభూషణం |
తారాగణం | ఆదిత్య ఓం సంగీత భాగ్యరాజా సునీల్ బ్రహ్మానందం |
సంగీతం | ఘంటాడి కృష్ణ |
నిర్మాణ సంస్థ | సుప్రభాత సినీ క్రియేషన్స్ |
విడుదల తేదీs | 27 ఫిబ్రవరి, 2004 |
సినిమా నిడివి | 147 నిముషాలు |
దేశం | భారత దేశం |
భాష | తెలుగు |
మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు 2004, ఫిబ్రవరి 27న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] సుప్రభాత సినీ క్రియేషన్స్ బ్యానరులో జిగిని నాగభూషణం నిర్మించిన ఈ చిత్రానికి రాజా వన్నెంరెడ్డి దర్శకత్వం వహించాడు. ఇందులో ఆదిత్య ఓం, సంగీత, భాగ్యరాజా, సునీల్, బ్రహ్మానందం తదితరులు నటించగా, ఘంటాడి కృష్ణ సంగీతం అందించాడు.[2][3]
నటవర్గం
[మార్చు]పాటలు
[మార్చు]ఈ సినిమాకు ఘంటాడి కృష్ణ సంగీతం అందించాడు.
- తహ తహ తాళమే
- సినిమాల్లో గని
- చమ్మక్ చెక్కెర
- ఈవేళ ఈ కళ్యాణ యోగం
మూలాలు
[మార్చు]- ↑ "Mee Intikoste Yemistaru Maa Intikoste Yemi Testaru (2004) Movie". Jiocinema (in ఇంగ్లీష్). Archived from the original on 2021-05-23. Retrieved 2021-05-23.
- ↑ "Mee Intikoste Em Istaaru Maa Intikoste Em Thestharu (2004)". Indiancine.ma. Retrieved 2021-05-23.
- ↑ "Maa Intikoste Em Testaru Cast, Crew". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2021-05-23.
{{cite web}}
: CS1 maint: url-status (link)
ఇతర లంకెలు
[మార్చు]వర్గాలు:
- CS1 maint: url-status
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox film with nonstandard dates
- 2004 తెలుగు సినిమాలు
- తెలుగు ప్రేమకథా సినిమాలు
- సునీల్ నటించిన సినిమాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- జయప్రకాశ్ రెడ్డి నటించిన సినిమాలు
- చలపతి రావు నటించిన సినిమాలు
- పద్మనాభం నటించిన సినిమాలు
- ఆలీ నటించిన సినిమాలు
- ఎం.ఎస్.నారాయణ నటించిన సినిమాలు
- ఎల్. బి. శ్రీరాం నటించిన సినిమాలు
- కాంతారావు నటించిన సినిమాలు
- కృష్ణ భగవాన్ నటించిన సినిమాలు