ఆదిత్య ఓం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆదిత్య ఓం
జననం5 అక్టోబరు 1980
ఉత్తర్ ప్రదేశ్
వృత్తినటుడు, స్క్రీన్ ప్లే - పాటల రచయిత, దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు2000– ప్రస్తుతం
ఎత్తు5 అడుగుల 9 ఇంచులు

ఆదిత్య ఓం భారతీయ సినిమా నటుడు, స్క్రీన్ ప్లే - పాటల రచయిత, దర్శకుడు, నిర్మాత. ఆయన 2002లో లాహిరి లాహిరి లాహిరిలో చిత్రం ద్వారా సినీరంగంలోకి వచ్చాడు. ఆదిత్య 2018లో మాసాబ్ అనే హిందీ చిత్రానికి దర్శకత్వం వహించాడు.[1][2]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు భాషా నటుడు, నిర్మాత, దర్శకుడు
2002 లాహిరి లాహిరి లాహిరిలో[3] తెలుగు నటుడు
ధనలక్ష్మి ఐ లవ్ యు [4] తెలుగు నటుడు
2003 ఒట్టు ఈ అమ్మాయెవరో తెలీదు! తెలుగు నటుడు
2004 మిస్టర్ లోన్లీ మిస్ లవ్లీ మూకీ సినిమా - హిందీ నటుడు
మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు[5] తెలుగు నటుడు
ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి[6] తెలుగు నటుడు
2005 భామ కలాపం తెలుగు నటుడు
2006 ఆఖిరి పేజీ[7] తెలుగు నటుడు
2007 ప్లీజ్ సారీ థాంక్స్[8] తెలుగు నటుడు
నిశ్శబ్దం తెలుగు నటుడు
2007 పొదరిల్లు[9] తెలుగు నటుడు
2008 వీడి జిమ్మడా[10] తెలుగు నటుడు
2008 సలాం హైదరాబాద్[11] ఉర్దూ నటుడు
2009 గిలిగింతలు[12] తెలుగు నటుడు
2009 ఆపరేషన్ గ్రీన్ హంట్ తెలుగు నటుడు
2009 పున్నమి నాగు తెలుగు నటుడు
2010 మా అన్నయ్య బంగారం తెలుగు నటుడు
2010 ఆజ్ కా రఖ్వాలా[13] తెలుగు నటుడు
2012 శూద్ర హిందీ నటుడు
2013 బందూక్ హిందీ నటుడు
2013 పట్టతు యానై తమిళ్ నటుడు
2013 నీలవేణి[14] తెలుగు నటుడు
2015 డోజక్ ఇన్ సెర్చ్ అఫ్ హేవెన్' హిందీ
2015 ఫ్రెండ్ రిక్వెస్ట్ [15] హిందీ/తెలుగు
2016 వసంత రాగం[16] తెలుగు
2016 హూ కిల్డ్ రాజీవ్[17] ఇంగ్లీష్, తమిళ్ నటుడు
2016 ఫన్ ఫ్రీక్డ్ Facebooked[18] హిందీ నటుడు
2017 "ది డెడ్ ఎండ్" ఇంగ్లీష్ నటుడు
అలీఫ్ హిందీ [19] నటుడు
2019 మాసాబ్ [20] హిందీ దర్శకత్వం
2019 బందీ[21] హిందీ - తమిళ్ - తెలుగు నటుడు
2019 యంగ్ స్టర్స్[22] తెలుగు నటుడు
2020 దామిని విల్లా[23] తెలుగు నటుడు
2021 విక్రమ్ తెలుగు నటుడు
2023 దహనం తెలుగు [24] నటుడు
2023 నాతో నేను తెలుగు
2024 ఆదిపర్వం

మూలాలు

[మార్చు]
  1. Hindustan Times (30 January 2021). "Aditya Om: I'll prefer to wait than do just anything". Archived from the original on 7 మే 2021. Retrieved 7 May 2021.
  2. Sakshi (14 April 2022). "ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో హీరో ఆదిత్య ఓంకు అవార్డు". Archived from the original on 25 March 2023. Retrieved 25 March 2023.
  3. Lahiri Lahiri Lahirilo on IdleBrain.com
  4. Dhanalakshmi I Love You on IdleBrain.com
  5. Mee Intikoste Em Istaaru Maa Intkoste Em Testaaru on YouTube.com
  6. Preminchukunnam Pelliki Randi on YouTube.com
  7. Aakhiri Pagee Archived 2017-12-17 at the Wayback Machine on nowrunning.com
  8. Please Sorry Thanks on YouTube.com
  9. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-05-12. Retrieved 2021-05-07.
  10. http://www.indiaglitz.com/aditya-om-to-play-hero-in-veedi-jimmada-telugu-news-40492.html
  11. Salaam Hyderabad on YouTube.com
  12. Giliginthalu on YouTube.com
  13. https://www.youtube.com/watch?v=hJRKizkxoik
  14. "Neelaveni gallery". Cinegoer. 21 July 2015. Archived from the original on 21 July 2015.
  15. http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/Aditya-Om-to-play-ghost-psychologist/articleshow/44327896.cms
  16. "Vasantha Ragam gallery". Idlebrain. 24 September 2015. Archived from the original on 24 September 2015.
  17. http://www.mid-day.com/articles/now-a-docu-drama-on-rajiv-gandhis-assassination/210532
  18. http://timesofindia.indiatimes.com/entertainment/hindi/bollywood/news/Fun-Freaked-Facebooked-shooting-completed/articleshow/46888793.cms
  19. http://timesofindia.indiatimes.com/entertainment/hindi/movie-reviews/alif/movie-review/56918625.cms
  20. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-09-16. Retrieved 2021-05-07.
  21. https://m.timesofindia.com/entertainment/hindi/bollywood/news/a-solo-act-film-on-protecting-our-environment/amp_articleshow/65502614.cms
  22. https://m.timesofindia.com/entertainment/telugu/movies/news/aditya-om-starts-shooting-for-his-upcoming-film-young-stars/amp_articleshow/64353238.cms
  23. https://m.timesofindia.com/entertainment/telugu/movies/news/aditya-om-starts-shooting-for-his-upcoming-film-young-stars/amp_articleshow/64353238.cms
  24. Sakshi (6 May 2021). "పూజారి పాత్రలో ఆదిత్య ఓం..!". Archived from the original on 7 మే 2021. Retrieved 7 May 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆదిత్య_ఓం&oldid=4168041" నుండి వెలికితీశారు