విక్రమ్ (2021 సినిమా)
Jump to navigation
Jump to search
విక్రమ్ | |
---|---|
దర్శకత్వం | హరిచందన్ |
నిర్మాత | నాగవర్మ బైర్రాజు |
తారాగణం | నాగవర్మ ఆదిత్య ఓం దివ్యా రావు |
ఛాయాగ్రహణం | వేణు మురళీధర్ |
కూర్పు | మేనగ శ్రీను |
సంగీతం | సురేష్ ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ |
విడుదల తేదీ | 31 డిసెంబరు 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
విక్రమ్ 2021లో తెలుగులో విడుదలైన సినిమా. ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ బ్యానర్‌పై నాగవర్మ నిర్మించిన ఈ సినిమాకు హరిచందన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను దర్శకుడు తేజ విడుదల చేశాడు,[1] సినిమాలోని మొదటి పాట ‘చుక్కలాంటి అమ్మాయి...’ని సంగీత దర్శకుడు కోటి విడుదల చేయగా,[2] రెండవ పాట ‘కలయా... నిజమా’ పాటను చంద్రబోస్ విడుదల చేశాడు.[3][4] నాగవర్మ, దివ్యా రావు, ఆదిత్య ఓం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 31 డిసెంబర్ 2021న విడుదలైంది.[5]
నటీనటులు
[మార్చు]- నాగవర్మ
- దివ్యా రావు
- ఆదిత్య ఓం
- పృథ్వి రాజ్
- సురేష్
- చలపతిరాజు
- ఖయ్యుమ్
- సూర్య
- జ్యోతి
- తాగుబోతు రమేష్
- టార్జాన్
- ఫిష్ వెంకట్
- చిత్రం బాష
- భూపాల్ రాజు
- డాన్స్ సత్య
- జయవాణి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్
- నిర్మాత: నాగవర్మ బైర్రాజు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హరిచందన్
- సంగీతం: సురేష్ ప్రసాద్
- సినిమాటోగ్రఫీ: వేణు మురళీధర్
- ఫైట్స్: శివప్రేమ్
- ఎడిటర్ మేనగ శ్రీను
మూలాలు
[మార్చు]- ↑ HMTV (12 November 2020). "తేజ ఆవిష్కరించిన 'విక్రమ్' టైటిల్, ఫస్ట్ లుక్". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
- ↑ Sakshi (4 January 2021). "చుక్కలాంటి అమ్మాయి చక్కగా ఉంది". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
- ↑ Andhrajyothy (27 September 2021). "కలయా... నిజమా?". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
- ↑ Namasthe Telangana (18 December 2021). "సినీ రచయిత ప్రేమకథ". Archived from the original on 28 December 2021. Retrieved 28 December 2021.
- ↑ Sakshi (27 December 2021). "ఈ ఏడాది చివరి వారంలో వచ్చే సినిమాలు ఇవే." Archived from the original on 28 December 2021. Retrieved 28 December 2021.