ఒట్టు ఈ అమ్మాయెవరో తెలీదు!

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒట్టు ఈ అమ్మాయెవరో తెలీదు
Ottu Ee Ammayevaro Teleedu Cassette Cover.jpg
ఒట్టు ఈ అమాయెవరో తెలీదు సినిమా క్యాసెట్ కవర్
దర్శకత్వంహరిబాబు
కథా రచయితహరిబాబు
నిర్మాతపి.భవాని
తారాగణంఅదిత్య ఓం, కీర్తి చావ్లా, మోనిక, ఎల్. బి. శ్రీరామ్, ఎమ్.ఎస్.నారాయణ, రమాప్రభ, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం
సంగీతంఘంటాడి కృష్ణ
ప్రొడక్షన్
కంపెనీ
సారథి ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2003
దేశంభారతదేశం
భాషతెలుగు

ఒట్టు ఈ అమ్మాయెవరో తెలీదు 2003లో విడుదలైన తెలుగు చలనచిత్రం. హరిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అదిత్య ఓం, కీర్తి చావ్లా, మోనిక, ఎల్. బి. శ్రీరామ్, ఎమ్.ఎస్.నారాయణ, రమాప్రభ, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం ముఖ్యపాత్రలలో నటించగా, ఘంటాడి కృష్ణ సంగీతం అందించారు.[1]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: హరిబాబు
  • నిర్మాత: పి.భవాని
  • రచన: హరిబాబు
  • సంగీతం: ఘంటాడి కృష్ణ
  • నిర్మాణ సంస్థ: సారథి ప్రొడక్షన్స్

మూలాలు[మార్చు]

  1. తెలుగు ఫిల్మీబీట్. "ఒట్టు ఈ అమాయెవరో తెలీదు". telugu.filmibeat.com. Retrieved 4 February 2018.