మా అన్నయ్య బంగారం
స్వరూపం
మా అన్నయ్య బంగారం 2010 లో విడుదలైన తెలుగు చిత్రం. డాక్టర్ రాజశేఖర్, కమలినీ ముఖర్జీ ప్రధాన తారాగణం గా నటించిన ఈ సినిమాకు ఎస్.ఏ.రాజ్‌కుమార్ సంగీతాన్నందించాడు. విశాఖ టాకీస్ బ్యానర్ పై నట్టి కుమార్ నిర్మించిన ఈ సినిమాకు జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వం వహించాడు.
తారాగణం
[మార్చు]- రాజశేఖర్
- కమలిని ముఖర్జీ,
- యశ్వంత్ కొండపనేని,
- రోహిత్,
- బ్రహ్మానందం కన్నెగంటి,
- జయప్రకాష్ రెడ్డి,
- చలపతి రావు,
- షయాజీ షిండే,
- ఎల్.బి. శ్రీరామ్,
- ఆదిత్య ఓం,
- మాస్టర్ భరత్,
- సూర్య,
- రాజ్ కళ్యాణ్,
- ఝాన్సీ,
- శివ పార్వతి,
- పావలా శ్యామల,
- రమాప్రభ,
- ఉత్తేజ్,
- సుత్తి వేలు,
- గుండు సుదర్శన్,
- బ్యాంక్ విజయ,
- నామల మూర్తి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: జోన్నలగడ్డ శ్రీనివాస రావు
- స్టూడియో: విశాక టాకీస్
- నిర్మాత: నట్టి కుమార్
- విడుదల తేదీ: జూలై 31, 2010
- సమర్పించినవారు: లక్ష్మి కరుణ
- సంగీత దర్శకుడు: ఎస్.ఏ.రాజ్‌కుమార్
పాటలు
[మార్చు]- అందం నీ ఆశలు, కార్తీక్ , ప్రియదర్శిని
- గిచ్చి గిచ్చి, ప్రియ , సాకేత్
- ఇంటి మహారాణి , శ్రీనివాస్, శ్రీవిద్య, మానస మురళి
- మల్లెమల్లే , రాజేష్, రీటా
- సాయిబాబా , టిప్పు
- సూర్యునికి , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, మురళి