దహనం (2023 సినిమా)
స్వరూపం
దహనం | |
---|---|
దర్శకత్వం | ఆడారి మూర్తి సాయి |
రచన | ఆడారి మూర్తి సాయి |
నిర్మాత | డాక్టర్ పి.సతీష్ కుమార్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | ఎస్. రామకృష్ణ |
కూర్పు | జె.పి |
సంగీతం | సతీష్ కుమార్ |
నిర్మాణ సంస్థ | ఓపెన్ ఫీల్డ్ మీడియా |
విడుదల తేదీ | 31 మార్చి 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
దహనం 2023లో విడుదలైన తెలుగు సినిమా. ఓపెన్ ఫీల్డ్ మీడియా బ్యానర్‌పై డాక్టర్ పి.సతీష్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు ఆడారి మూర్తి సాయి దర్శకత్వం వహించాడు. ఆదిత్య ఓం, సోనీ రెడ్డి, ఎఫ్ఎం బాబాయి, శాంతి చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను మార్చి 31న విడుదలైంది.[1]
నటీనటులు
[మార్చు]సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఓపెన్ ఫీల్డ్ మీడియా
- నిర్మాత: డాక్టర్ పి.సతీష్ కుమార్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఆడారి మూర్తి సాయి
- సంగీతం: సతీష్ కుమార్
- సినిమాటోగ్రఫీ: ఎస్. రామకృష్ణ
- ఎడిటర్: జె.పి
- ఆర్ట్ డైరెక్టర్: కె.ఈశ్వర్
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (27 March 2023). "శివ పూజ కోసం". Archived from the original on 27 March 2023. Retrieved 27 March 2023.
- ↑ Sakshi (14 April 2022). "ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో హీరో ఆదిత్య ఓంకు అవార్డు". Archived from the original on 25 March 2023. Retrieved 25 March 2023.
- ↑ Sakshi (6 May 2021). "పూజారి పాత్రలో ఆదిత్య ఓం..!". Archived from the original on 7 మే 2021. Retrieved 7 May 2021.
- ↑ Sakshi (27 March 2023). "పదేళ్లకు ఒకసారి ఇలాంటి సినిమాలు వస్తాయి : నటుడు ఆదిత్య ఓం". Archived from the original on 27 March 2023. Retrieved 27 March 2023.