Jump to content

ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి

వికీపీడియా నుండి
ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి
దర్శకత్వంరేలంగి నరసింహారావు
రచనరేలంగి కిరణ్ (కథ)
శంకరమంచి పార్థసారధి (మాటలు)
నిర్మాతకె. యాదగిరి రెడ్డి
తారాగణంఆదిత్య ఓం
రేఖ
విజయ్ సాయి
రేవతి
ఛాయాగ్రహణంవి. జయరాం
సంగీతంకోటి
నిర్మాణ
సంస్థ
నిత్య మూవీస్
విడుదల తేదీs
22 ఏప్రిల్, 2004
సినిమా నిడివి
130 నిముషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు

ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి 2004 ఏప్రిల్ 22న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] నిత్య మూవీస్ బ్యానరులో కె. యాదగిరి రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాడు. ఇందులో ఆదిత్య ఓం, రేఖ, విజయ్ సాయి, రేవతి నటించగా, కోటి సంగీతం అందించాడు.[2][3]

నటవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ సినిమాకు కోటి సంగీతం అందించాడు.[4]

  1. గోపిలోలా (మురళి, సునీత)
  2. సిరిమల్లెల (శ్రీరాం ప్రభు, ఉష)
  3. పచ్చగడ్డి (రఘు కుంచే, కౌసల్య)
  4. వయసే వారెవ్వా (మురళి, రాధిక)
  5. బాలివుడ్ లో (రంకిత్, మాలతి)

మూలాలు

[మార్చు]
  1. "Telugu cinema Review - Preminchukunnam Pelliki Randi - Aditya Om, Rekha, Vijay Sai, Revathy - Relangi Narsimha Rao". www.idlebrain.com. Retrieved 2021-05-23.
  2. "Preminchukunnam Pelliki Randi 2004 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-05-23.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Preminchukunnam Pelliki Randi review". IndiaGlitz.com. Retrieved 2021-05-23.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Preminchukunnam Pelliki Randi Songs Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-04-20. Retrieved 2021-05-23.

ఇతర లంకెలు

[మార్చు]