ఆదిపర్వం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆదిపర్వం 2024లో విడుదలకానున్న తెలుగు సినిమా. రావుల వెంకటేశ్వరరావు అన్వికా ఆర్ట్స్, ఎ.ఐ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఎం.ఎస్‌.కే నిర్మించిన ఈ సినిమాకు సంజీవ్‌ మేగోటి దర్శకత్వం వహించాడు. లక్ష్మీ మంచు, శివ కంఠంనేని, ఎస్తర్‌ నోరోనా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 18న విడుదల చేసి[1], సినిమాను ఏప్రిల్  తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో విడుదల చేయనున్నారు.

నటీనటులు[మార్చు]

  • మంచు లక్ష్మీ[2][3]
  • శివకంఠంనేని
  • ఆదిత్య ఓం
  • ఎస్త‌ర్ నోరోన్హా
  • సత్యప్రకాష్
  • సమ్మెట గాంధీ
  • ఢిల్లీ రాజేశ్వరి
  • జెమినీ సురేష్
  • శ్రీజిత ఘోష్
  • వెంకట్ కిరణ్
  • సుహాసిని
  • హ్యారీజోష్
  • యోగికాత్రి
  • గడ్డం నవీన్
  • బీఎన్ శర్మ
  • శ్రావణి
  • జ్యోతి
  • అయేషా
  • రావుల వెంకటేశ్వర్ రావు
  • సాయి రాకేష్
  • వనితారెడ్డి
  • గూడా రామకృష్ణ
  • రవి రెడ్డి
  • దేవిశ్రీ ప్రభు
  • దుగ్గిరాల వెంకటరెడ్డి
  • రాధాకృష్ణ
  • స్నేహ
  • లీలావతి
  • శ్రీరామ్ రమేష్
  • శిల్పప్రతాప్ రెడ్డి
  • చిల్లూరి రామకృష్ణ
  • జోగిపేట ప్రేమ్ కుమార్ (జాతిరత్నాలు)
  • మృత్యుంజయ శర్మ

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: అన్వికా ఆర్ట్స్, ఎ.ఐ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
  • నిర్మాత: ఎమ్. ఎస్ కె.
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంజీవ్ మేగోటి
  • సంగీతం: మాధవ్ సైబా - సంజీవ్ మేగోటి బి. సుల్తాన్ వలి ఓపెన్ బనానా లుబెక్ లీ మార్విన్
  • పాటలు: సాగర్ నారాయణ్ రాజాపురం శ్రీనాథ్ వూటుకూరి రంగారావు మనేకుర్తి మల్లికార్జున రాజ్ కుమార్ సిరా
  • సినిమాటోగ్రఫీ: ఎస్. ఎన్. హరీష్
  • ఆర్ట్ : కే.వీ. రమణ
  • ఎడిటర్ : పవన్ శేఖర్ పసుపులేటి
  • ఫైట్స్ : నటరాజ్
  • కొరియోగ్రఫీ : సన్ రేస్ మాస్టర్
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఘంటా శ్రీనివాస రావు
  • సహనిర్మాతలు: గోరెంట శ్రావణి ప్రదీప్ కాటుకూటి రవి దశిక రవి మొదలవలస శ్రీరామ్ వేగరాజు

మూలాలు[మార్చు]

  1. News18 తెలుగు (19 March 2024). "మంచు లక్ష్మి ఆదిపర్వం ట్రైలర్ రిలీజ్." Archived from the original on 20 March 2024. Retrieved 20 March 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Chitrajyothy (20 March 2024). "ఏడు గెటప్పుల్లో మంచు లక్ష్మి". Archived from the original on 20 March 2024. Retrieved 20 March 2024.
  3. Zee News Telugu (19 March 2024). "మంచు లక్ష్మి ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ 'ఆది పర్వం'". Archived from the original on 20 March 2024. Retrieved 20 March 2024.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆదిపర్వం&oldid=4168039" నుండి వెలికితీశారు