ఎస్త‌ర్ నోరోన్హా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎస్త‌ర్ నోరోన్హా
Ester Noronha at an interview (cropped).jpg
2022లో ఒక ఇంటర్వ్యూలో నోరోన్హా
జననం
ఎస్త‌ర్ వాలెరీ నోరోన్హా

12 సెప్టెంబరు 1992
బహరేన్
జాతీయత భారతదేశం
విద్యాసంస్థసెయింట్ జావియర్స్ కాలేజీ , ముంబై
ముంబై యూనివర్సిటీ
వృత్తి
సినిమా నటి
గాయని
క్లాసికల్ డాన్సర్
లైవ్ షో పెరఫార్మెర్
క్రియాశీల సంవత్సరాలు2012– ఇప్పటివరకు
జీవిత భాగస్వామి
(m. 2019; div. 2020)

ఎస్త‌ర్ నోరోన్హా భారతదేశానికి చెందిన సంగీత దర్శకురాలు, సినిమా నటి. ఆమె తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, కొంకణి, హిందీ భాషా చిత్రాలలో నటించింది.[2]

నటించిన సినిమాలు[మార్చు]

Films that have not yet been released Denotes films that have not yet been released
సంవత్సరం సినిమా పేరు భాషా ఇతర విషయాలు
2012 బారోమాస్ హిందీ
కయామత్ హి కయామత్ హిందీ
2013 1000 అబద్దాలు తెలుగు [3]
2014 భీమవరం బుల్లోడు తెలుగు
ఉసిరిగింత నేనే అత్తిరా కన్నడ
నావికా కన్నడ
2016 గరం తెలుగు
నోసిబాచో ఖేల్ కొంకణి
మీన్ కుజమ్బుమ్ మాన్ పానైయుమ్ తమిళ్
2017 సోఫియా – ఏ డ్రీం గర్ల్ కొంకణి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ సినిమా అవార్డు- ఉత్తమ ప్రాంతీయ చిత్రం[4]
జయ జానకి నాయక తెలుగు
అతిరథ కన్నడ
నుగకై కన్నడ
జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ తెలుగు
2019 మైర్ కొంకణి
2020 షకీలా తమిళ్, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం [5][6]
2022 # 69 సంస్కార్‌ కాలనీ తెలుగు
ఐరావతం తెలుగు

మూలాలు[మార్చు]

  1. Divya Goyal (1 September 2020). ""Wish You The Best," Writes Noel Sean After Divorce From Ester Noronha". NDTV. Retrieved 13 September 2020.
  2. The Times of India (30 March 2020). "Ester Noronha turns music composer for her next film - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 7 జూన్ 2021. Retrieved 7 June 2021.
  3. Sakshi (15 March 2014). "యాక్టర్ నుంచి కలెక్టర్ అవ్వాలని..." Sakshi. Archived from the original on 7 జూన్ 2021. Retrieved 7 June 2021.
  4. "Konkani film wins Best Regional Film at Karnataka State Film Awards". oHeraldo. Retrieved 2021-03-24.
  5. 100010509524078 (2020-12-28). "I have grown as a person and an actor post Shakeela: Ester Noronha". dtNext.in (in ఇంగ్లీష్). Archived from the original on 2021-06-07. Retrieved 2020-12-28.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  6. "Shakeela: I don't want sympathy or newfound respect from this film". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2020-12-28.