జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్
Jump to navigation
Jump to search
జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ | |
---|---|
దర్శకత్వం | అజయ్ వోధిరాల |
కథ | రాజ్ శివ సధాని కె.వేణుగోపాల్ రెడ్డి-శ్రీనాధ్ బదినేని (మాటలు) |
నిర్మాత | కొత్తపల్లి ఆర్.రఘుబాబు కె.బి.చౌదరి |
తారాగణం | నవీన్ చంద్ర నివేదా థామస్ |
ఛాయాగ్రహణం | ఆర్థర్ ఎ.విల్సన్-గిరీష్ గంగాధరన్ |
కూర్పు | ఎస్.బి. ఉద్ధవ్ |
సంగీతం | రతీష్ వేగ |
నిర్మాణ సంస్థ | అనురాగ్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 15 డిసెంబరు 2017 |
సినిమా నిడివి | 135 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ 2017, డిసెంబరు 15న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] అజయ్ వోధిరాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవీన్ చంద్ర, నివేదా థామస్ జంటగా నటించగా రతీష్ వేగ సంగీతం అందించాడు.[2][3]
నటవర్గం
[మార్చు]- నవీన్ చంద్ర (వర)
- నివేదా థామస్ (జూలీ)[4][5]
- అభిమన్యు సింగ్ (ఖాన్)
- ఆలీ (గన్ లాడెన్)
- ఎస్తర్ నోరోన్హా
- తాగుబోతు రమేష్
- దేవన్
- కాట్రాజ్
- రోహిణి
- నిలగల్ రవి
- జీవా
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: అజయ్ వోధిరాల
- నిర్మాత: కొత్తపల్లి ఆర్.రఘుబాబు, కె.బి.చౌదరి
- కథ: రాజ్ శివ సధాని
- మాటలు: కె.వేణుగోపాల్ రెడ్డి-శ్రీనాధ్ బదినేని
- సంగీతం: రతీష్ వేగ
- ఛాయాగ్రహణం: ఆర్థర్ ఎ.విల్సన్-గిరీష్ గంగాధరన్
- కూర్పు: ఎస్.బి. ఉద్ధవ్
- నిర్మాణ సంస్థ: అనురాగ్ ప్రొడక్షన్స్
- కళ: రాజీవ్ నాయర్
- పోరాటాలు: రన్ రవి-జాషువా
- స్టిల్స్: ఆనంద్
- కాస్ట్యూమ్స్: స్పూర్తి పూనమ్
- సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్, కరుణాకర్, సర్వారావు
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవితేజ
- లైన్ ప్రొడ్యూసర్: సురేష్ కొండవీటి
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి రతీస్ వేగ సంగీతం అందించాడు. 2017, అక్టోబరు 29న మ్యాంగో మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి. ఈ కార్యక్రమంలో సినీ దర్శకుడు సుకుమార్, తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కె.ఎల్. దామోదర్ ప్రసాద్, విజయ్ బండ్రెడ్డి, రామజోగయ్యశాస్త్రి, ఎస్తర్ తదితరులు పాల్గొన్నారు.[6]
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "ఇలా చూడరా నాన్న (రచన: రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరాం)" | రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరాం | సుప్రియ లోహిత్ | 4:34 |
2. | "నాలో నిన్ను నేను (రచన: అనంత శ్రీరాం)" | అనంత శ్రీరాం | నజీమ్ అర్షద్ | |
3. | "ఐ డోంట్ నో (రచన: కరుణాకర్)" | కరుణాకర్ | సయనోరా ఫిలిప్ | |
4. | "నీకై వచ్చే (రచన: కరుణాకర్)" | కరుణాకర్ | అనితా కార్తికేయన్ | 3:28 |
5. | "ఈఫిల్ టవర్ పై సల్సాలే (రచన: రామజోగయ్య శాస్త్రి)" | రామజోగయ్య శాస్త్రి | యాజిన్ నిజార్ | |
6. | "అడుగులు వెతికే (రచన: సర్వారావు)" | సర్వారావు | రాహుల్ నంబియార్ | |
మొత్తం నిడివి: | 23:53 |
ఇతర వివరాలు
[మార్చు]ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను దర్శకులు సుకుమార్ చిత్ర బృందం సమక్షంలో విడుదల చేశారు.
మూలాలు
[మార్చు]- ↑ The Times of India, Entertainment (15 December 2017). "Juliet Lover Of Idiot Review". Archived from the original on 18 January 2018. Retrieved 23 March 2020.
- ↑ మనతెలంగాణ, సినిమా (13 December 2017). "15న 'జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్'". Sampath Reddy. Archived from the original on 23 మార్చి 2020. Retrieved 23 March 2020.
- ↑ The Hindu, Entertainment (15 December 2017). "Juliet, Lover of Idiot: Tale of a wayward Romeo". Srivathsan Nadadhur. Archived from the original on 27 June 2018. Retrieved 23 March 2020.
- ↑ Telangana Today, Entertainment (15 December 2017). "Nivetha's 'Juliet Lover of Idiot' to release on Dec 15". Ranjith Gabbeta. Archived from the original on 23 March 2020. Retrieved 23 March 2020.
- ↑ Deccan Chronicle, Entertainment (15 November 2017). "Taking Tollywood by storm" (in ఇంగ్లీష్). Meera Manu. Archived from the original on 22 March 2018. Retrieved 23 March 2020.