తాగుబోతు రమేశ్
Appearance
(తాగుబోతు రమేష్ నుండి దారిమార్పు చెందింది)
రమేశ్ రామిళ్ళ | |
---|---|
జననం | రమేశ్ రామిళ్ళ |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2006 నుండి ఇప్పటివరకు |
తాగుబోతు రమేశ్ గా పేరు పొందిన రమేష్ రామిళ్ళ ప్రముఖ తెలుగు సినీ హాస్యనటుడు. పలు తెలుగు చిత్రాలలో నటించాడు.
నేపధ్యము
[మార్చు]ఇతని అసలుపేరు రమేశ్ రామిళ్ళ. కరీంనగర్ జిల్లా లోని గోదావరిఖనిలో జన్మించాడు. తండ్రి సింగరేణి గనులలో కార్మికుడు. తల్లి గృహిణి. బాల్యం నుండి తాగుబోతులను బాగా గమనించి వారిలాగే నటిస్తూ అందరినీ నవ్వించసాగాడు.
సినిమారంగం
[మార్చు]2006లో అక్కినేని ఫిలిం ఇన్‍స్టిట్యూట్ నుండి నటనలో పట్టా పుచ్చుకున్నాడు. తర్వాత సుకుమార్ దర్శకత్వంలోని జగడం చిత్రంలో చిన్నపాత్ర చేశాడు.
వెబ్ సిరీస్
[మార్చు]వెబ్ సిరీస్
[మార్చు]- గాలివాన (2022)
సీరియళ్ళు
[మార్చు]పురస్కారాలు
[మార్చు]- నంది పురస్కారం - 2013 నంది పురస్కారాలు: ఉత్తమ హాస్యనటుడు (వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్)[7][8][9][10]
మూలాలు
[మార్చు]- ↑ http://www.123telugu.com/mnews/srihari-priyamani-and-posani-in-thikka.html
- ↑ "jeevi review for Adda". idlebrain.com. Retrieved 16 July 2019.
- ↑ The Hindu, Movie Review (13 April 2013). "Jai Sriram: A clichéd story". Y. Sunita Chowdhary. Archived from the original on 16 April 2013. Retrieved 11 July 2019.
- ↑ తెలుగు గ్రేట్ ఆంధ్ర, రివ్యూ (5 September 2014). "సినిమా రివ్యూ: బూచమ్మ బూచోడు". www.telugu.greatandhra.com. Retrieved 7 August 2020.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-06-26. Retrieved 2020-08-04.
- ↑ ఐడల్ బ్రెయిన్, వేడుకలు (13 February 2015). "రానా విడుదల చేసిన 'భమ్ బోలేనాథ్' జీరో బడ్జెట్ ప్రమోషనల్ సాంగ్ వీడియో!". www.idlebrain.com. Retrieved 24 February 2020.
- ↑ "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 25 June 2020.
- ↑ మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
- ↑ సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
- ↑ నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.