చండీ (2013 సినిమా)
స్వరూపం
చండీ | |
---|---|
దర్శకత్వం | వి. సముద్ర |
నిర్మాత | శ్రీనుబాబు గేదెల |
తారాగణం | ప్రియమణి, శరత్ కుమార్, కృష్ణంరాజు, వినోద్ కుమార్, నాగబాబు, ఆశిష్ విద్యార్థి, పోసాని కృష్ణ మురళి |
ఛాయాగ్రహణం | వాసు |
కూర్పు | నందమూరి హరి |
సంగీతం | రవిశంకర్, చిన్నా |
నిర్మాణ సంస్థ | ఓమిక్స్ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 8 నవంబరు 2013 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బాక్సాఫీసు | ₹550 మిలియను (US$6.9 million) (in 30 days)[1][2] |
చండీ 2013, నవంబర్ 8న విడుదలైన తెలుగు చలనచిత్రం. వి. సముద్ర దర్శకత్వంలో దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ప్రియమణి, శరత్ కుమార్, కృష్ణంరాజు, వినోద్ కుమార్, నాగబాబు, ఆశిష్ విద్యార్థి, పోసాని కృష్ణ మురళి, ఆలీ, ఎమ్.ఎస్.నారాయణ[3][4] నటించగా, రవిశంకర్, చిన్నా సంగీతం అందించారు.[5]
నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: వి. సముద్ర
- నిర్మాత: శ్రీనుబాబు గేదెల
- సంగీతం: రవిశంకర్, చిన్నా
- ఛాయాగ్రహణం: వాసు
- కూర్పు: నందమూరి హరి
- నిర్మాణ సంస్థ: ఓమిక్స్ క్రియేషన్స్
మూలాలు
[మార్చు]- ↑ "Chandi 2 day Collections". Boxofficecapsule. Archived from the original on 11 నవంబరు 2013. Retrieved 13 December 2018.
- ↑ "Chandi Collections". Timesofcity. Archived from the original on 8 నవంబరు 2016. Retrieved 13 December 2018.
- ↑ "Chandee Movie Launch". OneIndia Gallery. Archived from the original on 2 ఫిబ్రవరి 2014. Retrieved 13 December 2018.
- ↑ "Chandee Movie Opening". cinegoer.net. Archived from the original on 3 జూలై 2013. Retrieved 13 December 2018.
- ↑ సాక్షి, సినిమా (6 September 2013). "'చండీ'గా ప్రియమణి విజృంభణ". Archived from the original on 13 December 2018. Retrieved 13 December 2018.
- ↑ "Chandee Movie shooting spot : I want to surprise the audience". thehindu.com. Retrieved 13 December 2018.
- ↑ "Priya Mani bags National Award for Best Actress". Sify. Archived from the original on 22 జూన్ 2019. Retrieved 13 December 2018.
- ↑ "The Hindu Interview:Speaks his mind". thehindu.com. Retrieved 13 December 2018.
వర్గాలు:
- క్లుప్త వివరణ ఉన్న articles
- 2013 సినిమాలు
- Pages using infobox film with nonstandard dates
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- కృష్ణంరాజు నటించిన సినిమాలు
- ప్రియమణి నటించిన సినిమాలు
- రంగనాథ్ నటించిన సినిమాలు
- పోసాని కృష్ణ మురళి సినిమాలు
- గిరిబాబు నటించిన సినిమాలు
- ఎం.ఎస్.నారాయణ నటించిన సినిమాలు
- ఆలీ నటించిన సినిమాలు
- కొండవలస లక్ష్మణరావు నటించిన సినిమాలు
- 2013 తెలుగు సినిమాలు