ఆశిష్ విద్యార్థి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆశిష్ విద్యార్థి
Aashish Vidyarthi.jpg
జననం (1962-06-19) 1962 జూన్ 19 (వయస్సు: 58  సంవత్సరాలు)
తెళ్లిచెర్రి, కేరళ,భారతదేశం
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు
క్రియాశీలక సంవత్సరాలు1986- ప్రస్తుతం
జీవిత భాగస్వామిరాజోషి బారువ

ఆశిష్ విద్యార్థి సినీ నటుడు. ఎక్కువగా ప్రతినాయక, సహాయ పాత్రలు పోషిస్తుంటాడు.

బాల్యం[మార్చు]

కేరళ లోని తెళ్లిచెర్రిలో 1967-ఫిబ్రవరి-12 న జన్మించారు. తల్లి రేబా విద్యార్థి మంచి పేరున్న కథక్ నృత్యకారిణి. ఈయన ఢిల్లీలో పెరిగి పెద్దవాడయ్యాడు. హిందీ సినిమాలలో విలన్ గా మంచి పేరుంది.

తృటిలో తప్పిన ప్రమాదం[మార్చు]

2014 అక్టోబరు 20న ఆశీష్ విద్యార్థికి తృటిలో ప్రమాదం తప్పింది. భిలాయి సమీపంలో బాలీవుడ్ డైరీ చిత్రం షూటింగ్ జరుపుకోంటుంది. అందులోభాగంగా ఆశీష్ నదిలో నిలబడి ప్రార్థిస్తున్నట్లుగా నుంచున్నారు. ఆ సమయంలో నదిలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. దాంతో ఆశీష్ నీటిలో మునిగిపోతుండగా... అక్కడే ఉన్న పోలీసు కానిస్టేబుల్ వికాస్ సింగ్ వెంటనే అప్రమత్తమై నదిలోకి దూకారు.ఆశీష్ ను రక్షించి ఒడ్డుకు చేర్చారు. వెంటనే తేరుకున్న అశీష్ మాట్లాడుతూ... ఈ ఘటనతో కొంత భయాందోళనకు గురయైనట్లు ఆశీష్ చెప్పారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు తీవ్ర జాగ్రత్తలు పాటించాలని ఆయన సహాచర నటీనటులకు సూచించారు. ఈ ప్రమాదం తనకు ఓ పాఠమని చెప్పారు[1].

నటించిన చలనచిత్రాల జాబితా[మార్చు]

సినిమా పేరు సంవత్సరం పాత్రపేరు భాష ఇతర వివరాలు
ఇస్మార్ట్ శంకర్[2] 2019 తెలుగు
పంతం 2018 డిఫెంస్ లవార్ తెలుగు
సర్కారి కేలాస దేవర కేలాస 2017 కన్నడ
రాధ హోంమంత్రి తెలుగు
బాహుబలి 2: ది కన్ క్లూజన్ కంత్రిసింగం / మహార్శి తెలుగు
జనతా గ్యారేజ్ 2016 సంజై తెలుగు
నాన్నకు ప్రేమతో కపిల్ కుమార్ తెలుగు
మిణుగురులు 2014 ఫాదార్ తెలుగు
ఒక లైలా కోసం తెలుగు
యమలీల 2
ఆటోనగర్ సూర్య తెలుగు
చ్యాలెంజ్ టు 2012 గురు నాయక్ బంగ్లా
వరుడు 2010 రాజ్ గోపాల్ తెలుగు
కంత్రి 2008 శేశు తెలుగు
కురువి కోనా రేడ్డి తమిళ
అతిధి 2007 డ్యాని భై తెలుగు
మనికంద బాలసింగం తమిళ
పోకిరి 2006 ఇంస్పేక్టర్ పశుపతి తెలుగు
అన్నవరం తాపస్ బలు తెలుగు
రరాజు విలెం తెలుగు
మధూ తమిళ
హైజాక్ 1991 మలయాళం
ఆనంద్ 1986 కన్నడ
 • కళ్యాణ వైభోగమే (2016)
 • కిక్ 2 (2015)
 • ఒక లైలా కోసం (2014)
 • మిణుగురులు (2014)
 • కెవ్వు కేక (2013)[3]
 • జీనియస్ (2012)
 • అలా మొదలైంది (2010)
 • రక్త చరిత్ర (2010)
 • వరుడు (2010)
 • అదుర్స్ (2009)
 • గణేష్ (2009)
 • కొంచెం కొత్తగా (2008)
 • కంత్రి (2008) – శేషు
 • ఒంటరి (2008) – మహాన్కలి
 • చిరుత (2007) – మత్తు భై
 • అతిథి (2007) – డానీ భాయ్
 • తులసి (2007)
 • లక్ష్యం (2007) – DIG
 • అన్నవరం (2006) – టపాస్ బాలు
 • రారాజు (2006) – విలన్
 • ఆగంతకుడు (2006)
 • బ్రహ్మాస్త్రం (2006)
 • పోకిరి (2006) – సబ్ ఇన్స్పెక్టర్ పశుపతి
 • సింహబలుడు (2006)
 • నరసింహుడు (2005)
 • అతనొక్కడే (2005) – Anna
 • విజయేంద్ర వర్మ (2004)
 • నో (2004) – డికె
 • గుడుంబా శంకర్ (2004) – కుమారస్వామి
 • శ్రీరాం (2002) – ఎన్‌కౌంటర్ శంకర్
 • లా & ఆర్డర్ (2002) – డాన్ చోటా
 • వందే మాతరం (2001)

హిందీ[మార్చు]

పురస్కారాలు[మార్చు]

 1. నంది పురస్కారం - 2012 నంది పురస్కారాలు: ఉత్తమ పాత్రోచిత నటుడు (మిణుగురులు)[4][5][6][7]

మూలాలు[మార్చు]

 1. http://www.deccanchronicle.com/141021/nation-current-affairs/article/actor-ashish-vidyarthi-rescued-set
 2. సాక్షి, సినిమా (18 July 2019). "'ఇస్మార్ట్‌ శంకర్‌' మూవీ రివ్యూ". Archived from the original on 18 July 2019. Retrieved 21 July 2019.
 3. "Kevvu Keka Movie Review, Rating". gulte.com. Retrieved 16 July 2019.
 4. "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఆంగ్లం). 2017-03-01. Retrieved 29 June 2020.
 5. మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.
 6. సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.
 7. నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.

బయటి లంకెలు[మార్చు]

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా | ఉత్తమ నటుడు | ఉత్తమ నటి | ఉత్తమ సహాయ నటుడు | ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు | ఉత్తమ బాల నటుడు | ఉత్తమ ఛాయా గ్రహకుడు | ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ | ఉత్తమ దర్శకుడు | ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు | ఉత్తమ గీత రచయిత | ఉత్తమ సంగీత దర్శకుడు | ఉత్తమ నేపథ్య గాయకుడు | ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం | ఉత్తమ కూర్పు | ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్ | ఉత్తమ బాలల సినిమా | ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం | ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా | ఉత్తమ బెంగాలీ సినిమా | ఉత్తమ ఆంగ్ల సినిమా | ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా | ఉత్తమ మళయాల సినిమా | ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా | ఉత్తమ పంజాబీ సినిమా | ఉత్తమ కొంకణి సినిమా | ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా | ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం