తేజస్ (2023 సినిమా)
Appearance
తేజస్ | |
---|---|
దర్శకత్వం | సర్వేశ్ మేవారా |
రచన | సర్వేశ్ మేవారా |
నిర్మాత | రోనీ స్క్రూవాలా |
తారాగణం | కంగనా రనౌత్, ఆశిష్ విద్యార్థి |
ఛాయాగ్రహణం | హరి కే. వేదాంతం |
కూర్పు | ఆరిఫ్ షేక్ |
సంగీతం | శాశ్వత్ సచ్దేవ్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 27 అక్టోబరు 2023 |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
తేజస్ 2023లో విడుదలకానున్న హిందీ సినిమా. ఆర్‌ఎస్‌విపి మూవీస్ బ్యానర్‌పై రోనీ స్క్రూవాలా నిర్మించిన ఈ సినిమాకు సర్వేశ్ మేవారా దర్శకత్వం వహించాడు. కంగనా రనౌత్, ఆశిష్ విద్యార్థి, అన్షుల్ చౌహన్, వరుణ్ మిత్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను అక్టోబర్ 2న, భారత వైమానిక దళ దినోత్సవం సందర్బంగా అక్టోబర్ 8న ట్రైలర్‌ను విడుదల చేసి[1], అక్టోబర్ 27న సినిమాను విడుదల చేయనున్నారు.[2]
నటీనటులు
[మార్చు]- కంగనా రనౌత్
- ఆశిష్ విద్యార్థి
- అన్షుల్ చౌహన్
- వరుణ్ మిత్రా
- అనుజ్ ఖురానా
- విషాక్ నాయర్
పాటలు
[మార్చు]సం. | పాట | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|
1. | "దిల్ హై రంజానా[3]" | రష్మీత్ కౌర్, శాశ్వత్ సచ్దేవ్ | 3:31 |
2. | "జాన్ దా (సైయన్ వే)" | అరిజిత్ సింగ్, శాశ్వత్ సచ్ దేవ్ | 4:53 |
3. | "రెహ్ జావో నా" | హరిహరన్, శాశ్వత్ సచ్‌దేవ్ | 4:43 |
4. | "శివ (ప్రేయర్ అఫ్ ఏ వారియర్)" (ఫోక్ లోర్) | సిమ్రాన్ చౌదరి, శాశ్వత్ సచ్దేవ్ | 2:37 |
5. | "జాన్ దా (రబ్ కీ దువా)" | శ్రేయా ఘోషల్, శాశ్వత్ సచ్‌దేవ్ | 4:26 |
6. | "ఇష్క్ హై రంజే దా" | ఓషో జైన్, శాశ్వత్ సచ్‌దేవ్ | 3:59 |
7. | "ఆగ్ ఉదీ (విక్టరీ అంతేమ్)" (శాశ్వత్ సచ్‌దేవ్) | సంజిత్ హెగ్డే, శాశ్వత్ సచ్‌దేవ్ | 2:13 |
మొత్తం నిడివి: | 26:22 |
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (9 October 2023). "'రెచ్చగొట్టేవాళ్లని వదిలిపెట్టం'". Archived from the original on 22 October 2023. Retrieved 22 October 2023.
- ↑ 10TV Telugu (2 October 2023). "దసరా బరిలో కంగనా.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తో దూసుకొస్తున్న 'తేజస్'.. టీజర్ రిలీజ్." (in Telugu). Archived from the original on 22 October 2023. Retrieved 22 October 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Namaste Telangana (22 October 2023). "కంగనా 'తేజస్' నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్.!". Archived from the original on 22 October 2023. Retrieved 22 October 2023.