Jump to content

ఆర్‌ఎస్‌విపి మూవీస్

వికీపీడియా నుండి

ఆర్‌ఎస్‌విపి మూవీస్ 2017లోరోనీ స్క్రూవాలాచే స్థాపించబడిన ఒక చలన చిత్ర నిర్మాణ సంస్థ & పంపిణీ సంస్థ.[1][2]

స్థాపన

[మార్చు]

రోనీ స్క్రూవాలా 2017లో యూటీవీ మోషన్ పిక్చర్స్ సంస్థ నుండి బయటకు వచ్చి ఆర్‌ఎస్‌విపి మూవీస్ ను స్థాపించి 2018లో లవ్ పర్ స్క్వేర్ ఫుట్‌ను నిర్మించి నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశాడు.[3][4]

నిర్మించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా భాష డైరెక్టర్(లు) గమనికలు
2018 లవ్ పర్ స్క్వేర్ ఫుట్‌ హిందీ ఆనంద్ తివారీ
లస్ట్ స్టోరీస్[5] అనురాగ్ కశ్యప్

జోయా అక్తర్ దిబాకర్ బెనర్జీ కరణ్ జోహార్

ఆంథాలజీ ఫిల్మ్
కార్వాన్ ఆకర్ష్ ఖురానా
పిహు వినోద్ కప్రి
కేదార్‌నాథ్ అభిషేక్ కపూర్
2019 ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ ఆదిత్య ధర్
సోంచిరియా అభిషేక్ చౌబే
మర్ద్ కో దర్ద్ నహీ హోతా వాసన్ బాల
ది స్కై ఈజ్ పింక్ షోనాలి బోస్
2020 ఘోస్ట్ స్టోరీస్ అనురాగ్ కశ్యప్

జోయా అక్తర్ దిబాకర్ బెనర్జీ కరణ్ జోహార్

ఆంథాలజీ ఫిల్మ్
భాంగ్రా పా లే స్నేహ తౌరాణి
నత్ఖాట్ షాన్ వ్యాస్ షార్ట్ ఫిల్మ్
రాత్ అకేలీ హై హనీ ట్రెహాన్
మిస్‌మ్యాచ్డ్ ఆకర్ష్ ఖురానా

నిపున్ ధర్మాధికారి

వెబ్ సిరీస్
పావ కదైగల్ తమిళం సుధా కొంగర

గౌతమ్ వాసుదేవ్ మీనన్ వెట్రిమారన్ విఘ్నేష్ శివన్

ఆంథాలజీ ఫిల్మ్స్
2021 పిట్ట కథలు తెలుగు నాగ్ అశ్విన్

బి. వి. నందిని రెడ్డి తరుణ్ భాస్కర్ సంకల్ప్ రెడ్డి

అంకహి కహనియా హిందీ అశ్వినీ అయ్యర్ తివారీ

అభిషేక్ చౌబే సాకేత్ చౌదరి

రష్మీ రాకెట్ ఆకర్ష్ ఖురానా
ధమాకా రామ్ మాధ్వాని
2022 ఒక గురువారం బెహజాద్ ఖంబటా
వండర్ విమెన్ ఆంగ్ల అంజలి మీనన్
2023 మిషన్ మజ్ను హిందీ శంతను బాగ్చి
ఛత్రివాలి తేజస్ డియోస్కర్
లస్ట్ స్టోరీస్ 2 కొంకణా సేన్ శర్మ

R. బాల్కీ సుజోయ్ ఘోష్ అమిత్ రవీందర్నాథ్ శర్మ

ఆంథాలజీ ఫిల్మ్
తర్ల పీయూష్ గుప్తా
తుమ్సే న హో పాయేగా అభిషేక్ సిన్హా
తేజస్ సర్వేష్ మేవారా
పిప్పా రాజా కృష్ణ మీనన్
సామ్ బహదూర్ మేఘనా గుల్జార్
2024 సితార వందనా కటారియా
పంపు కను బెహ్ల్
అమరుడైన అశ్వత్థామ ఆదిత్య ధర్
కాకుడ ఆదిత్య సర్పోత్దార్
కెప్టెన్ ఇండియా హన్సల్ మెహతా
పంజాబ్ '95 హనీ ట్రెహాన్
పాంథర్స్ రెన్సిల్ డిసిల్వా వెబ్ సిరీస్
మద్దతు సమూహం ప్రశాంత్ నాయర్
అర్ధరాత్రి ఐదు దాటింది రిచీ మెహతా
పిల్ రాజ్ కుమార్ గుప్తా

మూలాలు

[మార్చు]
  1. Sakshi (19 December 2023). "బాలీవుడ్‌ రిచ్‌ మ్యాన్‌.. స్టార్‌ హీరోల కన్నా ఈయన సంపాదనే ఎక్కువ!". Archived from the original on 24 January 2024. Retrieved 24 January 2024.
  2. The Indian Express (25 April 2019). "Ronnie Screwvala's RSVP Movies to present short-form animated series" (in ఇంగ్లీష్). Archived from the original on 24 January 2024. Retrieved 24 January 2024.
  3. Malvania, Urvi (20 May 2018). "Six years after selling UTV, Ronnie Screwvala dons the producer's hat". Business Standard.
  4. "Netflix Boards Debut Film From Ronnie Screwvala's RSVP". Variety. 26 November 2017.
  5. "Ronnie Screwvala's RSVP launches seven directors". Mumbai Mirror. 7 February 2018.