వెట్రిమారన్
స్వరూపం
వెట్రిమారన్ | |
---|---|
జననం | [1][2] కడలూరు, తమిళనాడు, భారతదేశం | 1975 సెప్టెంబరు 4
వృత్తి | సినిమా దర్శకుడు, నిర్మాత,స్క్రీన్‌ప్లే రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 2007 – ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | ఆర్తి |
పిల్లలు | 2 |
వెట్రిమారన్ తమిళ సినిమా దర్శకుడు, నిర్మాత,స్క్రీన్‌ప్లే రచయిత. ఆయన ఆడుకాలమ్, విసారణై, కాక్క ముట్టై, అసురన్ చిత్రాలకు 5 జాతీయ అవార్డులను అందుకున్నాడు.[3]
సినీ జీవితం
[మార్చు]సంవత్సరం | సినిమా | రచయిత | దర్శకుడు | నిర్మాత | ఇతర విషయాలు |
---|---|---|---|---|---|
2007 | పొల్లాదావన్ | ఉత్తమ దర్శకుడు - విజయ్ అవార్డు | |||
2011 | ఆడుకాలమ్ | ఉత్తమ దర్శకుడు - జాతీయ అవార్డు జాతీయ అవార్డు - ఉత్తమ స్క్రీన్‌ప్లే
| |||
2013 | ఉదయం ఎన్.హెచ్ 4 | ||||
నాన్ రాజావగా పొగిరెన్ | డైలాగ్ రచయిత | ||||
2014 | ఫొరియాలన్ | ||||
2015 | కాక్క ముట్టై | జాతీయ అవార్డు - ఉత్తమ బాలల చిత్రం ఆనంద వికటన్ సినిమా అవార్డ్స్ - ఉత్తమ చిత్రం నార్వే తమిళ్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ - ఉత్తమ చిత్రం ఆడియన్స్స్ ఛాయస్ అవార్డు - ఉత్తమ చిత్రం తమిళనాడు రాష్ట్ర అవార్డు - ప్రత్యేక అవార్డు ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ తమిళ సినిమా ఎడిసన్ అవార్డ్స్ (ఇండియా ) - ఉత్తమ నిర్మాత | |||
2016 | విసారణై | జాతీయ అవార్డు - ఉత్తమ తమిళ చిత్రం ఆనంద వికటన్ సినిమా అవార్డ్స్ - ఉత్తమ చిత్రం ఆనంద వికటన్ సినిమా అవార్డ్స్ - ఉత్తమ దర్శకుడు ఆనంద వికటన్ సినిమా అవార్డ్స్ - ఉత్తమ స్క్రీన్‌ప్లే | |||
కోడి | |||||
2017 | లెన్స్ | ||||
2018 | అన్నానుక్కు జై | ||||
వడచెన్నై | ఆనంద వికటన్ సినిమా అవార్డ్స్ - ఉత్తమ స్క్రీన్‌ప్లే | ||||
2019 | అసురన్ | జాతీయ అవార్డు - ఉత్తమ తమిళ చిత్రం జీe సినీ అవార్డు - ఉత్తమ దర్శకుడు బిహైండ్ వుడ్స్ గోల్డ్ మెడల్ - ఉత్తమ దర్శకుడు ఆనంద వికటన్ సినిమా అవార్డ్స్ - ఉత్తమ దర్శకుడు | |||
మిగా మిగా అవసరం | |||||
2020 | పావ కధైగల్ | Anthology Film; segment: Oor Iravu | |||
2021 | సంగాతలైవన్ | ||||
నారప్ప | తెలుగు సినిమా; అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల | ||||
విడుతలై | షూటింగ్ జరుగుతుంది | ||||
2023 | వాడివాసల్ |
- నటుడిగా
- కాదల్ వైరస్ (2002) - దీపక్ సహాయకుడిగా (uncredited role)
- జిగర్తాండ (2014) - అతిధి పాత్ర
మూలాలు
[మార్చు]- ↑ "Why Vetrimaaran is the most interesting director in Tamil films today". 2 November 2016.
- ↑ "Happy Birthday Vetrimaran - Tamil Movie News - IndiaGlitz.com".
- ↑ Sakshi (4 September 2021). "దమ్మున్న దర్శకుడు.. 14 ఏళ్లలో ఐదు బ్లాక్‌బస్టర్లు". Archived from the original on 13 September 2021. Retrieved 13 September 2021.