Jump to content

కేదార్‌నాథ్ (సినిమా)

వికీపీడియా నుండి
కేదార్‌నాథ్
దర్శకత్వంఅభిషేక్ కపూర్
రచనకనికా ధిల్లాన్
అభిషేక్ కపూర్
దీనిపై ఆధారితంకేదార్‌నాథ్ 2013 ఉత్తర భారత వరదలు
నిర్మాతరోనీ స్క్రూవాలా
ప్రగ్యా కపూర్
అభిషేక్ కపూర్
తారాగణంసుశాంత్ సింగ్ రాజ్‌పుత్
సారా అలీ ఖాన్
ఛాయాగ్రహణంతుషార్ కాంతి రే
కూర్పుచందన్ అరోరా
నిర్మాణ
సంస్థ
గై ఇన్ ది స్కై పిక్చర్స్
పంపిణీదార్లుఆర్‌ఎస్‌విపి మూవీస్
విడుదల తేదీ
7 డిసెంబరు 2018 (2018-12-07)
సినిమా నిడివి
116 నిమిషాలు[1]
దేశంఇండియా
భాషహిందీ
బడ్జెట్35 కోట్లు
బాక్సాఫీసుest.100cr

కేదార్‌నాథ్ 2018లో విడుదలయిన హిందీ సినిమా.[2] రోనీ స్క్రూవాలా నిర్మించిన ఈ చిత్రానికి అభిషేక్ కపూర్ రచన, దర్శకత్వం వహించాడు. ఇందులో సుశాంత్ సింగ్ రాజపుత్, సారా అలీ ఖాన్ నటించారు.[3]

కేదార్‌నాథ్‌ పట్టణంలో ఒక ముస్లిం యువకుడు అయిన మన్సూర్ పోర్టర్‌గా పనిచేస్తాడు. ఇతను యాత్రికులను వారి గమ్యస్థానాలకు పంపిస్తాడు, మందాకిని ఒక బ్రాహ్మణ అమ్మాయి అదే కులానికి చెందిన అబ్బాయితో వివాహం నిశ్చయం అవుతుంది. మందాకినీ, మన్సూర్ ప్రేమించుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఆమె పెళ్ళికి ఒప్పుకోరు. మందాకిని ఆమె పెళ్లి రోజునే ఆత్మహత్య చేసుకుంటుంది. మందాకినీ, మన్సూర్ ఎలా కలుస్తారు అనేది మిగతా కథ.

నటవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
సంఖ్య శీర్షిక గాయకుడు(లు) పొడవు
1. నమో నమో అమిత్ త్రివేది 5:22
2. స్వీట్ హార్ట్[4] దేవ్ నేగి 3:32
3. ఖాఫిరానా అరిజిత్ సింగ్ , నికితా గాంధీ 5:42
4. జాన్ నిసార్ (వెర్షన్ 1) అరిజిత్ సింగ్ 3:58
5. జాన్ నిసార్ (వెర్షన్ 2) అసీస్ కౌర్ 4:02

మూలాలు

[మార్చు]
  1. "Kedarnath | British Board of Film Classification". www.bbfc.co.uk (in ఇంగ్లీష్). Retrieved 6 December 2018.
  2. "Kedarnath - Movie - Box Office India". www.boxofficeindia.com. Retrieved 2022-05-06.
  3. "Kedarnath Trailer: Sara Ali Khan And Sushant Singh Rajput Fall In Love As Tragedy Strikes". NDTV.com. Retrieved 2022-05-06.
  4. "Kedarnath song Sweetheart: Sara Ali Khan, Sushant Singh Rajput's chemistry sparkles in wedding number". Hindustan Times. 2018-11-15. Retrieved 2022-05-06.