Jump to content

అరుణ్ బాలి

వికీపీడియా నుండి
అరుణ్ బాలి
జననం(1942-12-23)1942 డిసెంబరు 23
లాహోర్, పంజాబ్ ప్రావిన్స్ (బ్రిటిష్ ఇండియా), బ్రిటిష్ ఇండియా
మరణం2022 అక్టోబరు 7(2022-10-07) (వయసు 79)
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1990–2022

అరుణ్ బాలి భారతదేశానికి చెందిన సినిమా & టెలివిజన్ నటుడు. ఆయన 1989లో టెలివిజన్ రంగం ద్వారా నటనారంగంలోకి అడుగుపెట్టి 1991లో పీరియడ్ డ్రామా చాణక్యలో కింగ్ పోరస్ పాత్రలో నటనకుగాను మంచి గుర్తింపునందుకున్నాడు. అరుణ్ బాలి 'రాజు బన్ గయా జెంటిల్‌మన్‌', 'ఖల్‌నాయక్‌', 'ఫ్లవర్స్‌ అండ్‌ ఎంబర్స్‌', 'ఆ గలే లాగ్‌ జా', 'సత్య', 'హే రామ్‌', 'ఓం జై జగదీష్‌', 'కేదార్‌నాథ్‌', 'లగే రహో మున్నా భాయ్' లాంటి హిట్ సినిమాల్లో నటించాడు.

టెలివిజన్

[మార్చు]
  • దూస్రా కేవల్ (టీవీ సిరీస్) (1989)
  • ఫిర్ వాహీ తలాష్ (టీవీ సిరీస్) (1989-90)
  • నీమ్ కా పెడ్ (టీవీ సిరీస్) 1990–1994
  • దస్తూర్ (టీవీ సిరీస్) 1996
  • దిల్ దరియా (టీవీ సిరీస్) (1989)
  • చాణక్య (1991). . . కింగ్ పోరస్
  • దేఖ్ భాయ్ దేఖ్ (1993-1994). . . రకరకాల పాత్రలు
  • ది గ్రేట్ మరాఠా (1994) - మొఘల్ చక్రవర్తి ఆలంగీర్ II
  • మహాభారత కథ (1997) - చిత్రవాహన్ (చిత్రాంగద తండ్రి)
  • శక్తిమాన్
  • జీ హారర్ షో (1 ఎపిసోడ్ – "రాజ్", 1994)
  • సిద్ధి (1995). . . గురువు
  • ఆరోహన్ (ఆరోహణం)
  • స్వాభిమాన్ (1995). . . కున్వర్ సింగ్
  • మహారత్ (1996). . . వ్రహస్పతి
  • ది పీకాక్ స్ప్రింగ్ (1996). . . ప్రొ. అసుతోష్
  • . . . జయతే (1997) న్యాయమూర్తి
  • ఆహత్ (1997)
  • చమత్కార్ (1998). . . నకిలీ ఋషి
  • ఆమ్రపాలి (2002)
  • దేస్ మే నిక్లా హోగా చంద్ (2002)
  • కుంకుమ్ – ఏక్ ప్యారా సా బంధన్ (2002)
  • వో రెహ్నే వాలీ మెహ్లోన్ కి (2007)
  • మాయకా (2007)
  • మర్యాద: లేకిన్ కబ్ తక్? (2010) . . బాబూజీ
  • ఐ లవ్ మై ఇండియా (2012). . . ప్రేమనాథ్
  • డెవాన్ కే దేవ్. . . మహాదేవ్ (2012) . . వజ్రాంగ్
  • బ్రహ్మదేవుడిగా జై గణేశ
  • POW - బండి యుద్ధ్ కే (2016). . . హర్పాల్ సింగ్

సినిమాలు

[మార్చు]


  • సౌగంధ్ (1991)
  • యల్గార్ (1992)
  • రాజు బన్ గయా జెంటిల్‌మన్‌ (1992)
  • హీర్ రాంఝా (1992)
  • ఖల్‌నాయక్‌ (1993)
  • కాయిదా కానూన్ (1993)
  • ఫుల్ ఔర్ అంగార్ (1993)
  • ఆ గలే లాగ్‌ జా (1994)
  • ఆజా మేరీ జాన్ (1993)
  • రామ్ జానే (1995)
  • పోలీసువాలా గుండా (1995)
  • మాసూమ్
  • సబ్సే బడా ఖిలాడీ (1995)
  • రిటర్న్ అఫ్ జెవెల్ థీఫ్ (1996)
  • రాజ్ కుమార్ (1996)
  • సత్య (1998)
  • [[ఎ.కె.47 (సినిమా)|ఎ.కె.47]] (1999)
  • దండ్ నాయక్
  • షికారి (2000)
  • హే రామ్ (2000)
  • లాదో (2000)
  • ఓం జై జగదీష్ (2002)

ఆంఖే (2002)

మరణం

[మార్చు]

అరుణ్ బాలి చాలా కాలంగా (మస్తీనియా గ్రావిస్ - నరాలు అలాగే కండరాల మధ్య కమ్యూనికేషన్ వైఫల్యం) వ్యాధితో అనారోగ్యంతో బాధపడుతుతూ ఆసుపత్రిలో చికిత్య పొందుతూ 2022 అక్టోబర్ 07న మరణించాడు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. V6 Velugu (7 October 2022). "అరుణ్ బాలి కన్నుమూత". Archived from the original on 7 October 2022. Retrieved 7 October 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Namasthe Telangana (7 October 2022). "బాలీవుడ్ న‌టుడు అరుణ్ బాలీ క‌న్నుమూత‌". Archived from the original on 7 October 2022. Retrieved 7 October 2022.

బయటి లింకులు

[మార్చు]