సామ్రాట్ పృథ్వీరాజ్ (2022 హిందీ సినిమా)
స్వరూపం
(పృథ్వీరాజ్ (2022 హిందీ సినిమా) నుండి దారిమార్పు చెందింది)
పృథ్వీరాజ్ | |
---|---|
దర్శకత్వం | చంద్రప్రకాష్ ద్వివేది |
రచన | చంద్రప్రకాష్ ద్వివేది |
దీనిపై ఆధారితం | పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత చరిత్ర ఆధారంగా |
నిర్మాత | ఆదిత్య చోప్రా |
తారాగణం | |
ఛాయాగ్రహణం | మనుష్ నందన్ |
కూర్పు | ఆరిఫ్ షేక్ |
సంగీతం | స్కోర్: సంచిత్ బాళ్హరా అంకిత్ బాళ్హరా పాటలు: శంకర్-ఎహ్సాన్-లోయ్[1] |
నిర్మాణ సంస్థ | యష్‌రాజ్ ఫిలిమ్స్ |
పంపిణీదార్లు | యష్‌రాజ్ ఫిలిమ్స్ |
విడుదల తేదీ | 3 జూన్ 2022 |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | ₹300 కోట్లు[2] |
సామ్రాట్ పృథ్వీరాజ్ 2022లో విడుదలైన హిందీ సినిమా. ఢిల్లీని పరిపాలించిన చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత చరిత్ర ఆధారంగా యష్‌రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమాకు చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించాడు. అక్షయ్ కుమార్, సంజయ్ దత్, సోను సూద్, అశుతోష్ రాణా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్ 3న విడుదల కానుంది.[3][4]
నటీనటులు
[మార్చు]- అక్షయ్ కుమార్ - పృథ్వీరాజ్ చౌహాన్
- సంజయ్ దత్ - కాకా కన్హా
- సోనూ సూద్ - చాంద్ బర్దాయి
- మానుషి చిల్లర్ - సంయోగిత
- మానవ్ విజ్ - ముహమ్మద్ ఘోరీ
- అశుతోష్ రాణా - జయచంద్ర
- సాక్షి తన్వర్
- లలిత్ తివారీ - అనంగ్‌పాల్ తోమర్
- అజోయ్ చక్రబర్తి
- గోవింద్ పాండే - పజవాన్
- అరుణ్ బాలి
మూలాలు
[మార్చు]- ↑ Shandilya, Vikrant. "Ehsaan Noorani Interview: Dil Chahta Hai album will always be special to me". YouTube. Nation Next. Retrieved 24 June 2020.
- ↑ Hooli, Shekhar H. (23 August 2020). "From KGF 2 to Prithviraj, Rs 700 crore riding on Sanjay Dutt's upcoming movies". IB Times (in ఇంగ్లీష్). Retrieved 6 May 2022.
- ↑ Namasthe Telangana (13 May 2022). "దేశభక్తికి ప్రతీక". Archived from the original on 12 May 2022. Retrieved 12 May 2022.
- ↑ Eenadu (31 May 2022). "ఈ వారం థియేటర్/ఓటీటీలో వచ్చే చిత్రాలివే". Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.