ఎ.కె.47

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
AK-47[N 1]
AK-47 type II Part DM-ST-89-01131.jpg
A Type 2 AK-47, the first machined receiver variation
రకంAssault rifle
ఉద్భవించిన దేశంSoviet Union
సర్వీసు చరిత్ర
సర్వీసులో1949–present
వాడేవారుSee Users
ఉత్పత్తి చరిత్ర
డిజైనరుMikhail Kalashnikov
డిజైను తేదీ1946–1948[1]
తయారీదారుIzhmash and various others including Norinco
తయారీ తేదీ1949–1959[2]
తయారు చేసిన సంఖ్య≈ 75 million AK-47s, 100 million Kalashnikov-family weapons[3][4]
వివిధ రకాలుSee Variants
విశిష్టతలు
బరువుWithout magazine:
3.47 kg (7.7 lb) AK[5]
2.93 kg (6.5 lb) AKM[6][N 2]
Magazine, empty:
0.43 kg (0.95 lb) (early issue)[5]
0.33 kg (0.73 lb) (steel)[6]
0.25 kg (0.55 lb) (plastic)[7]
0.17 kg (0.37 lb) (light alloy)[6]
Ammo weight:
16.3 g × 30 = 0.49 kg (1.1 lb)[8]
పొడవు880 mm (35 in) fixed wooden stock[ఉల్లేఖన అవసరం]
875 mm (34.4 in) folding stock extended[ఉల్లేఖన అవసరం]
645 mm (25.4 in) stock folded[5]
బ్యారెల్ పొడవు415 mm (16.3 in) total[5]
369 mm (14.5 in) rifled[5]

కార్ట్‌రిడ్జి7.62×39mm M43/M67
ActionGas-operated, rotating bolt
Rate of fireCyclic 600 rounds/min,[5] practical
40 rounds/min semi-automatic[5]
100 rounds/min fully automatic[5]
Muzzle velocity715 m/s (2,350 ft/s)[5]
Effective range400 metres (440 yd) semi-auto[9]
300 metres (330 yd) full auto[9]
Feed systemStandard magazine capacity is 30 rounds;[5] there are also 10-, 20- and 40-round box and 75- and 100-round drum magazines
SightsAdjustable iron sights with a 378 mm (14.9 in) sight radius:[5]
100–800 m adjustments (AK)[5]
100–1000 m adjustments (AKM)[7]

ఎ.కె. 47 అంటే తెలియని వారుండరు. అది ఒక తుపాకీ పేరు. ప్రపంచవ్యాప్తంగా సాయుధ దళాల్లో ప్రాచుర్యం పొందిన ఏకే-47 ఆటోమేటిక్ రైఫిల్ రూపశిల్పి మిహాయిల్ కలష్నికోవ్ (94) సోమవారం రష్యాలోని ఉద్ముర్షియా ప్రాంతంలో కన్నుమూశారు.

సోవి యట్ యూనియన్ హయాంలో ఏకే-47 రూపొందించి నందుకు కలష్నికోవ్ జాతీయస్థాయిలో గౌరవాదరణలు పొందారు. ‘అవ్తొమాత్ కలష్నికోవ్’ రైఫిల్‌ను మిహాయిల్ కలష్నికోవ్ 1947లో రూపొందించడంతో ఈ రైఫిల్‌కు ఏకే-47 అనే పేరు వచ్చింది. పలు దేశాల సాయుధ బలగాలతో పాటు ఉగ్రవాదులు, తీవ్రవాదులు సైతం ఏకే-47 రైఫిళ్లను నేటికీ విరివిగా ఉపయోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 10 కోట్లకు పైగా ఏకే-47 రైఫిళ్లు వాడుకలో ఉన్నట్లు అంచనా. కాగా, సైబీరియాలోని సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన కలష్నికోవ్ తొలుత రైల్వే క్లర్క్‌గా పనిచేశారు. తర్వాత 1938లో రెడ్ ఆర్మీలో చేరిన తర్వాత సోవియెట్ యుద్ధట్యాంకుల ఆధునికీకరణ వంటి పనుల్లో కీలకపాత్ర పోషించారు. నాజీ బలగాలతో 1941లో జరిగిన పోరులో గాయపడ్డ కలష్నికోవ్, ఆస్పత్రి నుంచి బయటపడ్డాక ఐదేళ్లు శ్రమించి ఏకే-47 రైఫిల్‌కు రూపకల్పన చేశారు.


మూలాలు[మార్చు]

  1. Monetchikov 2005, chpts. 6 and 7 (if AK-46 and −47 are to be seen as separate designs).
  2. Popenker, Maksim (5 February 2009). "Kalashnikov AK (AK-47) AKS, AKM and AKMS assault rifles (USSR)". World Guns. Modern Firearms & Ammunition. Retrieved 14 March 2011.
  3. Killicoat 2007, p. 3.
  4. "AK-47 Inventor Doesn't Lose Sleep Over Havoc Wrought With His Invention". FoxNews.com. USA: News Corporation. 6 July 2007. OCLC 36334372. Retrieved 3 April 2010.
  5. 5.00 5.01 5.02 5.03 5.04 5.05 5.06 5.07 5.08 5.09 5.10 5.11 НСД. 7,62-мм автомат АК 1967, pp. 161–162.
  6. 6.0 6.1 6.2 НСД. 7,62-мм автомат АКМ (АКМС) 1983, pp. 149–150.
  7. 7.0 7.1 "AKM (AK-47) Kalashnikov modernized assault rifle, caliber 7.62mm". Izhmash. మూలం నుండి 6 అక్టోబర్ 2014 న ఆర్కైవు చేసారు. Retrieved 8 June 2012. Cite web requires |website= (help)
  8. Land Forces Weapons: Export Catalogue. Moscow: Rosoboronexport. 2003. p. 85. OCLC 61406322.
  9. 9.0 9.1 Shelford Bidwell; et al. (25 February 1977). Bonds, Ray (సంపాదకుడు.). The Encyclopedia of land warfare in the 20th century. A Salamander book. London; New York: Spring Books. p. 199. ISBN 978-0-600-33145-2. OCLC 3414620. Explicit use of et al. in: |author= (help)

ఇతర లింకులు[మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

Audio[మార్చు]

Video[మార్చు]


ఉదహరింపు పొరపాటు: "N" అనే గుంపుకు <ref> ట్యాగులున్నాయి, కానీ సంబంధిత <references group="N"/> ట్యాగేదీ కనబడలేదు. లేదా మూసే </ref> లేదు

"https://te.wikipedia.org/w/index.php?title=ఎ.కె.47&oldid=2816201" నుండి వెలికితీశారు