లాల్ సింగ్ చద్దా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లాల్‌ సింగ్‌ చద్దా
దర్శకత్వంఅద్వైత్ చందన్
స్క్రీన్ ప్లేఎరిక్ రోత్
అతుల్ కులకర్ణి (అనుసరణ)
దీనిపై ఆధారితం"ఫారెస్ట్ గంప్" (హాలీవుడ్ చిత్రం)
నిర్మాతఅమీర్ ఖాన్, కిరణ్ రావు, రాధిక చౌదరి
తారాగణంఅమీర్ ఖాన్ , కరీనా కపూర్, నాగ చైతన్య
ఛాయాగ్రహణంసేతు
కూర్పుమాణిక్ దవార్
సంగీతంప్రీతమ్
నిర్మాణ
సంస్థలు
అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్
పంపిణీదార్లుపారామౌంట్ పిక్చర్స్
విడుదల తేదీs
2022 ఆగస్టు 11 (2022-08-11)(థియేటర్)
2022 అక్టోబరు 7 (2022-10-07)(ఓటీటీ)[1]
దేశం భారతదేశం
భాషహిందీ

లాల్‌ సింగ్‌ చద్దా 2021లో హిందీ నిర్మిస్తున్న కామెడీ డ్రామా సినిమా. అమీర్ ఖాన్, రాధిక చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహించాడు. అమీర్ ఖాన్, కరీనా కపూర్, నాగ చైతన్య ప్రధాన పాతరాల్లో నటిస్తున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 2021లో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు తెలిపారు.[2] లాల్‌సింగ్‌ చద్దా సినిమా 2022 ఆగస్ట్‌ 11న విడుదలైంది.[3]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Eenadu (7 October 2022). "ఓటీటీలో 'లాల్‌ సింగ్‌ చడ్డా' వచ్చేసింది.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?". Archived from the original on 8 October 2022. Retrieved 8 October 2022.
  2. NTV (1 May 2021). "లడఖ్‌లో 'లాల్ సింగ్ చద్దా' యాక్షన్ సన్నివేశాలు…!". Archived from the original on 4 August 2021. Retrieved 4 August 2021.
  3. Sakshi (11 August 2022). "'లాల్‌సింగ్‌ చడ్డా' మూవీ రివ్యూ". Retrieved 19 August 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  4. TMTV (8 July 2021). "ఆమీర్ ఖాన్ చిత్రంలో 'అక్కినేని హీరో'". Archived from the original on 8 July 2021. Retrieved 4 August 2021.
  5. Sakshi (9 July 2021). "ఆమీర్‌ ఖాన్‌, కిరణ్‌ రావుతో చైతూ.. ఫోటో వైరల్‌". Archived from the original on 4 August 2021. Retrieved 4 August 2021.
  6. "Details revealed for Salman Khan's cameo shoot for Aamir Khan's Laal Singh Chadha". Filmfare. 12 December 2020. Retrieved 12 December 2020.