క్రిస్టమస్

వికీపీడియా నుండి
(క్రిస్మస్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

శబ్దవ్యుత్పత్తి[మార్చు]

క్రిస్టమస్ అన్న పదం క్రైస్ట్'స్ మాస్ అన్న పదం నుంచి వచ్చింది. ఈ క్రైస్ట్'స్ మాస్ అన్నది మధ్య ఇంగ్లీష్ లోని క్రిస్టెమాసె నుంచి, అది ప్రాచీన ఇంగ్లీష్ లోని క్రైస్టెస్ మేసె అన్న 1038 నాటి రూపం నుంచి వచ్చాయి.  క్రైస్ట్ అన్నది గ్రీక్ ఖ్రిస్టోస్ అన్న పదం నుంచి వచ్చింది, అది హిబ్రvari మెస్సయ్యకు, అనువాదం. మెస్సయ్య అంటే అభిషిక్తుడు. They wil donate pencils and food donation [1][2]

References[మార్చు]

  1. Schoenborn, Christoph (1994). God's human face: the Christ-icon. p. 154. ISBN 0-89870-514-2.
  2. Galey, John (1986). Sinai and the Monastery of St. Catherine. p. 92. ISBN 977-424-118-5.