శాంతా క్లాజ్
Appearance
శాంతా క్లాజ్ (సెయింట్ నికోలస్, క్రిస్టమస్ తాత) క్రైస్తవుల పర్వదినమైన క్రిస్టమస్కు మొదటిరోజు రాత్రి (డిసెంబర్ 24) చిన్నారులకు పెద్దలకు కేకులను, ఆటబొమ్మలను బహుమతుల్ని అందించే ఒక పాత్ర. శాంతా క్లాజ్ అనే పదం డచ్ భాషలోని ఒక పదం నుండి వచ్చింది.
ఈ వ్యాసం పౌరాణిక వ్యక్తికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |