పంతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంతం
Pantham.jpg
థియేట్రికల్ రిలీజ్ పోస్టర్
దర్శకత్వంకె. చక్రవర్తి రెడ్డి
కథా రచయితకె. చక్రవర్తి రెడ్డి
(కథ)
బాబీ కొల్లి 
(స్క్రీన్ప్లే)

రమేష్ రెడ్డి
(సంభాషణ)
నిర్మాతకె. కె. రాధామోహన్
తారాగణంతొట్టెంపూడి గోపీచంద్
మెహ్రీన్ పిర్జాదా
ఛాయాగ్రహణంప్రసాద్ మూరెళ్ళ
ఎడిటర్ప్రవీణ్ పూడి
సంగీతంగోపీ సుందర్
ప్రొడక్షన్
కంపెనీ
విడుదల తేదీ
2018 జులై 5
దేశంభారతదేశం
భాషతెలుగు

పంతం 2018లో విడుదలైన తెలుగు సినిమా. ప్రముఖ నటుడు తొట్టెంపూడి గోపీచంద్ నటించిన 25వ చిత్రమిది.[1]

కథ[మార్చు]

ఒక రాష్ట్రానికి హోమ్ మంత్రి జ‌యేంద్ర (సంప‌త్‌), ఆరోగ్య మంత్రి (జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి). వారిద్ద‌రి డ‌బ్బును కొట్టేస్తుంటాడు ఓ వ్య‌క్తి (గోపీచంద్‌). ఓసారి మంత్రి కాన్వాయ్ నుంచి, మ‌రోసారి రైలు బోగీ నుంచి, మ‌రోసారి మంత్రి హ‌వాలా చేసే డ‌బ్బు, ఇంకోసారి మంత్రి ప్రియురాలు ద‌గ్గ‌ర దాచిన డ‌బ్బు ... ఇలా చాలా విధాలుగా కోట్ల రూపాయాల‌ను కొట్టేస్తుంటాడు. త‌మ డ‌బ్బును కొట్టేసిన వ్య‌క్తి ఎవ‌రో ఒకానొక స‌మ‌యంలో జ‌యేంద్ర‌కు తెలుస్తుంది. అయితే ఆ వ్య‌క్తి మామూలు వాడు కాద‌నీ, ప్ర‌పంచంలోఅత్యంత ధనిక వర్గాలలో ఒక‌రైన సురానా పరిశ్రమల అధినేత కుమారుడ‌ని అర్థ‌మ‌వుతుంది. అంత డ‌బ్బున్న వ్య‌క్తి కుమారుడికి ఇలా హోమ్ మంత్రి డ‌బ్బును దొంగ‌లించాల్సిన అవ‌స‌రం ఏంటి? అత‌నికి అనాథాశ్ర‌మానికి సంబంధం ఏమిటి? అత‌ను కొట్టేసిన డ‌బ్బును ఏం చేశాడు? డొనేష‌న్లు కూడా అవ‌స‌రం లేనంత‌గా త‌రాలు తినేలా నిధులున్న అనాథాశ్ర‌మానికి అత‌ని వ‌ల్ల క‌లిగిన ఉప‌యోగం ఏంటి? ఆ అనాథ ఆశ్ర‌మం అత‌నికి ఎలా ఉప‌యోగ‌ప‌డింది వంటివ‌న్నీ కథలో భాగం.

తారాగణం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పంతం&oldid=3125263" నుండి వెలికితీశారు