మెహ్రీన్ పిర్జాదా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మెహ్రీన్ కౌర్ పిర్జాదా, ప్రముఖ భారతీయ నటి, మోడల్.[1][2] తెలుగు సినిమా కృష్ణ గాడి వీర ప్రేమ గాధతో తెరంగేట్రం చేసింది ఆమె.[3][4] ఈ సినిమాలో హీరో నాని సరసన కథానాయికగా నటించింది మెహ్రీన్. 2017 లో ఫిల్లౌరీ అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఆమె.

నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం చలన చిత్రం పాత్ర భాష ఇతర వివరాలు
2016 కృష్ణగాడి వీరప్రేమ గాథ మహా లక్ష్మి తెలుగు తొలి పరిచయం
2017 ఫిల్లురి అను హిందీ
మహానుభావుడు మేఘన తెలుగు
రాజా ది గ్రేట్ లక్కి తెలుగు
నెంజిల్ తుణివిరుందాల్ జనని తమిళం
C/o సూర్యా జనని తెలుగు
జవాన్ భార్గవి తెలుగు
2018 ఎఫ్2 – ఫన్ ఆండ్ ఫ్రస్ట్రేషన్ తెలుగు ప్రీ-ప్రొడక్షన్ తమిళం-తెలుగు చిత్రీకరణ జరుగుతుంది
2018 పంతం తెలుగు చిత్రీకరణ జరుగుతుంది

మూలాలు[మార్చు]

  1. నవతెలంగాణ, మానవి. "నలుగురికి స్ఫూర్తినివ్వాలనుకుంటా..." మానవి డెస్క్‌. Retrieved 6 March 2018.
  2. Mehreen’s B-Town debut is a romantic drama.
  3. "Another debut Down South". deccan chronicle. 4 February 2016.
  4. "Nani's Krishna Gadi Veera Prema Gaadha first look released". ibtimes. 7 January 2016.