భటిండా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంజాబ్ జిల్లాలు, వాటి పరిపాలనా కేంద్రాలు.
భటిండా కోట

పంజాబు రాష్ట్ర 24 జిల్లాలలో బతిండా జిల్లా ఒకటి. జిల్లా వైశాల్యం 3,344 చ.కి.మీ వైశాల్యం ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో ఫరీద్‌కోట్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో ముక్త్‌సర్ జిల్లా, తూర్పు సరిహద్దులో బర్నాలా, మాన్సా జిల్లాలు, దక్షిణ సరిహద్దులో హర్యానా రాష్ట్రం ఉన్నాయి.

చరిత్ర[మార్చు]

1948లో బతిండా జిల్లా రూపొందించబడింది. ఫరీద్‌కోట్ జిల్లాకు కేంద్రంగా ఉండేది 1952లో జిల్లాకేంద్రం బతిండాకు మార్చబడింది.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,388,859, [1]
ఇది దాదాపు. స్విడ్జర్‌లాండ్ దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. హవాయ్ నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 352వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 414 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 17.37%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 805:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 69.6%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

2011లో బంతియా జిల్లా వైశాల్యపరంగా పంజాబు రాష్టంలో 9 వ స్థానంలో ఉంది.1,183,295.[4] భంతిడా స్త్రీ:పురుష నిష్పత్తి 865:1000. జనసాంధ్రత 390. అక్షరాస్యత 61.51%[4]

విభాగాలు[మార్చు]

Bathinda
Climate chart (explanation)
ఫిమామేజూజుసెడి
 
 
10
 
20
7
 
 
19
 
24
10
 
 
7.9
 
30
15
 
 
9.8
 
37
21
 
 
20
 
41
26
 
 
38
 
41
28
 
 
90
 
37
28
 
 
84
 
36
27
 
 
52
 
36
25
 
 
9.4
 
34
19
 
 
1.4
 
29
13
 
 
3.6
 
23
8
Average max. and min. temperatures in °C
Precipitation totals in mm
Source: MSN World Weather

బతిండా జిల్లా 4 ఉపవిభాగాలుగా విభజించబడింది : బతిండా, రాంపూర్‌ఫూల్, మౌర్, తాల్వాండిసాబో. ఈ తాలూకాలు అదనంగా 8 బ్లాకులుగా విభజించబడ్డాయి:బతిండా, సంగత్, నాథనా, రాంపురా, ఫుల్, మౌర్, భగ్త, భైక, తాల్వాండిసాబొ. .[5]

గ్రామాలు[మార్చు]

కింది భటిండా జిల్లా గ్రామాల యొక్క అసంపూర్ణ జాబితా ఉంది:

  • సందోహ
  • సంగాత్ కలాన్
  • బిర్ బెహ్మన్
  • డ్యులెవల
  • గెహ్రి బుట్టర్
  • గిల్ పట్టి
  • అక్లియా కలాన్
  • గుంతి కలాన్
  • చౌకే
  • మండి కలాన్
  • రామాంవాస్
  • పిథొ
  • బడియాల
  • బాల్హొ
  • రాంపురాలను (ఫుల్)
  • ఫుల్
  • మెహ్రాజ్
  • భూందర్
  • గిల్ కలాన్
  • ధడ్డే
  • కొట్టే
  • జలాల్ (పంజాబు)
  • బల్లుయ్నా
  • సిర్యే వల్ల
  • భగ్త భాయ్ కా
  • భాయ్ రూపా

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Swaziland 1,370,424
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Hawaii 1,360,301
  4. 4.0 4.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-01-10. Retrieved 2014-08-25.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-01-10. Retrieved 2014-08-25.

వెలుపలి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=భటిండా&oldid=3824554" నుండి వెలికితీశారు