ఫాజిల్కా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Fazilka

ਫਾਜ਼ਿਲਕਾ ਜ਼ਿਲਾ
Country India
StatePunjab
Languages
 • OfficialPunjabi
ప్రామాణిక కాలమానంUTC+5:30 (IST)
Districts of Punjab along with their headquarters before the creation of Fazilka district. Fazilka was part of the Firozpur district.

పంజాబు రాష్ట్ర 24 జిల్లాలలో ఫాజిల్కా జిల్లా ఒకటి. ఫాజిల్కా నగరం జిల్లా కేంద్రంగా ఉంది. జిల్లాలో పెద్ద నగరం అబోహర్.

చరిత్ర[మార్చు]

ఫాజిల్కా పంజాబు రాష్ట్రంలో 21వ జిల్లాగా అవతరించింది. ఫిరోజ్‌పూర్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి ఫాజిల్కా జిల్లాను ఏర్పాటు చేసారు.

ఉపస్థితి[మార్చు]

ఫాహిల్కా నది భారత - పాకిస్థాన్ సరిహద్దులో ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో ఫిరోజ్‌పూర్ జిల్లా, తూర్పు సరిహద్దులో ముక్త్‌సర్, దక్షిణ సరిహద్దులో రాజస్థాన్, పశ్చిమ సరిహద్దులో పాకిస్థాన్ ఉన్నాయి.

భౌగోళికం[మార్చు]

ఫాకిల్కా జిల్లా వాతావరణం తీవ్రంగా ఉంటుంది. వేసవిలో అత్యధికంగా వేడి ఉంటుంది. శీతాకాలంలో అత్యంత చలి ఉంటుంది. జిల్లా నుండి ప్రవహిస్తున్న సట్లైజ్ నది భారత్ - పాకిస్థాన్ సరిహద్దులు దాటి పాకిస్థాన్ లో ప్రవేశిస్తుంది.

నిర్వహణ[మార్చు]

జిల్లాలోని ఉపవిభాగాలు:

  • ఫాజిల్క
  • అబొహర్
  • జలాలాబాద్ (ఫిరోజ్‌పూర్)
  • ఫాజిల్కా జిల్లాలో అబొహర్ నగరం పెద్దది.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఫాజిల్కా&oldid=2882358" నుండి వెలికితీశారు