అడంపూర్ శాసనసభ నియోజకవర్గం (హర్యానా)

వికీపీడియా నుండి
(అడంపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

అడంపూర్ శాసనసభ నియోజకవర్గం హర్యానా రాష్ట్రంలోని 90 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హిసార్ లోక్‌సభ నియోజకవర్గం, హిసార్ జిల్లా పరిధిలో ఉంది.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం పేరు పార్టీ
1967[1] హెచ్ సింగ్ కాంగ్రెస్
1968[2] భజన్ లాల్
1977[3] జనతా పార్టీ
1982[4] కాంగ్రెస్
1987[5]
1991[6]
1996[7]
2000[8]
2005[9] కులదీప్ బిష్ణోయ్
2009[10][11] హర్యానా జనహిత్ కాంగ్రెస్
2012 (ఉప ఎన్నిక) రేణుకా బిష్ణోయ్
2014[12] కులదీప్ బిష్ణోయ్[13]
2019[14] కాంగ్రెస్
2022 (ఉప ఎన్నిక) భవ్య బిష్ణోయ్[15] బీజేపీ
2024[16] చందర్ ప్రకాష్ కాంగ్రెస్

2022 ఎన్నికల ఫలితం

[మార్చు]
హర్యానా అసెంబ్లీ ఉప ఎన్నిక, 2022: ఆదంపూర్
పార్టీ అభ్యర్థి ఓట్లు
బీజేపీ భవ్య బిష్ణోయ్ 67,492
కాంగ్రెస్ జై ప్రకాష్ 51,752
ఇండియన్ నేషనల్ లోక్ దళ్ కుర్దారం నంబర్దార్ 5,248
ఆప్ 3,420
మెజారిటీ 15,740

2019 ఎన్నికల ఫలితం

[మార్చు]
2019 హర్యానా శాసనసభ ఎన్నికలు: అడంపూర్
పార్టీ అభ్యర్థి ఓట్లు
కాంగ్రెస్ కులదీప్ బిష్ణోయ్ 63,693
బీజేపీ సోనాలి ఫోగట్ 34,222
జానాయక్ జనత పార్టీ రమేష్ కుమార్ 15,457
సీపీఐ(ఎం) సురేష్ 2,088
ఇండియన్ నేషనల్ లోక్ దళ్ రాజేష్ గోదార 1,994
మెజారిటీ 29,471
పోలింగ్ శాతం 1,23,326

2014 ఎన్నికల ఫలితం

[మార్చు]
2014 హర్యానా శాసనసభ ఎన్నికలు: అడంపూర్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
HJC(BL) కులదీప్ బిష్ణోయ్ 56,757 47.1 1.33
INLD కుల్వీర్ సింగ్ 39,508 32.78 24.55
కాంగ్రెస్ సతీందర్ 10,209 8.47 31.59
బీజేపీ కరణ్ సింగ్ 8,319 6.9 5.75
మెజారిటీ 17,249 14.32 8.61
పోలింగ్ శాతం 1,20,507 78.21 2.96

మూలాలు

[మార్చు]
  1. "1967 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
  2. "Haryana Assembly Election Results in 1968". Archived from the original on 20 April 2021.
  3. "1977 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
  4. "1982 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
  5. "1987 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
  6. "1991 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
  7. "1996 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
  8. "2000 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
  9. "2005 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
  10. "1967 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
  11. "General Elections to Haryana Assembly 2009 (11th Vidhan Sabha)" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 15 March 2011.
  12. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  13. "Haryana Congress leader Kuldeep Bishnoi resigns as MLA, wants his son to contest" (in ఇంగ్లీష్). 3 August 2022. Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  14. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  15. The Hindu (6 November 2022). "TRS wins Mungode, BJP bags Adampur" (in Indian English). Archived from the original on 7 November 2022. Retrieved 7 November 2022.
  16. The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.

బయటి లింకులు

[మార్చు]