హిసార్ లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
హిసార్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | హర్యానా |
అక్షాంశ రేఖాంశాలు | 29°12′0″N 75°42′0″E |
హిసార్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, హర్యానాలోని 10 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హిసార్ జిల్లా & జింద్ జిల్లా & భివాని జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల పరిధిలో ఉంది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]హిసార్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఆరు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.[2]
నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఓటర్ల సంఖ్య (2009) [3] |
---|---|---|---|---|
37 | ఉచన కలాన్ | జనరల్ | జింద్ | 150,788 |
47 | అడంపూర్ | జనరల్ | హిసార్ | 128,558 |
48 | ఉక్లానా | ఎస్సీ | హిసార్ | 148,491 |
49 | నార్నాండ్ | జనరల్ | హిసార్ | 141,905 |
50 | హన్సి | జనరల్ | హిసార్ | 124874 |
51 | బర్వాలా | జనరల్ | హిసార్ | 120415 |
52 | హిసార్ | జనరల్ | హిసార్ | 106,595 |
53 | నల్వా | జనరల్ | హిసార్ | 118,472 |
59 | బవానీ ఖేరా | ఎస్సీ | భివానీ | 145,965 |
మొత్తం: | 1,194,694 |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | విజేత | పార్టీ |
---|---|---|
1952 | లాలా అచింత్ రామ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1957 | ఠాకూర్ దాస్ భార్గవ | |
1962 | మణి రామ్ బగ్రీ | సంయుక్త సోషలిస్ట్ పార్టీ |
1967 | రామ్ క్రిషన్ గుప్తా | భారత జాతీయ కాంగ్రెస్ |
1971 | మణి రామ్ గోదార | |
1977 | ఇందర్ సింగ్ షియోకంద్ | జనతా పార్టీ |
1980 | మణి రామ్ బగ్రీ | జనతా పార్టీ (సెక్యులర్) |
1984 | బీరేందర్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1989 | జై ప్రకాష్ | జనతాదళ్ |
1991 | నారాయణ్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1996 | జై ప్రకాష్ | హర్యానా వికాస్ పార్టీ |
1998 | సురేందర్ సింగ్ బర్వాలా | హర్యానా లోక్ దళ్ (రాష్ట్రీయ) [4] |
1999 | ఇండియన్ నేషనల్ లోక్ దళ్ [5] | |
2004 | జై ప్రకాష్ | భారత జాతీయ కాంగ్రెస్ |
2009 | భజన్ లాల్ | హర్యానా జనహిత్ కాంగ్రెస్ (బిఎల్) |
2011 | కులదీప్ బిష్ణోయ్ | |
2014 | దుష్యంత్ చౌతాలా | ఇండియన్ నేషనల్ లోక్ దళ్ [6] |
2019 | బ్రిజేంద్ర సింగ్ | భారతీయ జనతా పార్టీ |
2024[7] | జై ప్రకాష్ | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ "Hisar Parliamentary Constituency 2014 Election Results". Elections in India. Archived from the original on 2014-06-06. Retrieved 2014-06-10.
- ↑ Hisar Lok Sabha
- ↑ "Parliamentary/Assembly Constituency wise Electors in Final Roll 2009" (PDF). Chief Electoral Officer, Haryana. Archived from the original (PDF) on 2009-04-09.
- ↑ "Statistical Report on General Elections, 1998 to the 12th Lok Sabha" (PDF). Election Commission of India. p. 195. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 14 July 2014.
- ↑ "Statistical Report on General Elections, 1999 to the 13th Lok Sabha" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 2014-07-18. Retrieved 2014-07-14.
- ↑ Hisar by-poll: Kuldeep Bishnoi wins
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Hisar". Archived from the original on 20 July 2024. Retrieved 20 July 2024.