రోహ్తక్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రోహ్తక్ లోక్ సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంహర్యానా మార్చు
అక్షాంశ రేఖాంశాలు28°54′0″N 76°36′0″E మార్చు
పటం

రోహ్తక్ లోక్ సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, హర్యానా రాష్ట్రంలోని 10 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలోకి తొమిది అసెంబ్లీ స్థానాలు వస్తాయి.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్లు [1]
60 మెహమ్ జనరల్ రోహ్తక్ 144,421
61 గర్హి సంప్లా-కిలోయ్ జనరల్ రోహ్తక్ 158,816
62 రోహ్తక్ జనరల్ రోహ్తక్ 126,569
63 కలనౌర్ ఎస్సీ రోహ్తక్ 141,504
64 బహదూర్‌ఘర్ జనరల్ ఝజ్జర్ 128,968
65 బద్లీ జనరల్ ఝజ్జర్ 132,536
66 ఝజ్జర్ ఎస్సీ ఝజ్జర్ 130,751
67 బెరి జనరల్ ఝజ్జర్ 132,147
73 కోస్లీ జనరల్ రేవారి 177,406

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

సంవత్సరం విజేత పార్టీ
1952 రణబీర్ సింగ్ హుడా కాంగ్రెస్
1957
1962 లెహ్రీ సింగ్ జనసంఘ్
1967 చౌదరి రణధీర్ సింగ్ కాంగ్రెస్
1971 ముక్తియార్ సింగ్ మాలిక్ భారతీయ జనసంఘ్
1977 షేర్ సింగ్ భారతీయ లోక్ దళ్
1980 ఇంద్రవేష్ స్వామి జనతా పార్టీ (సెక్యులర్)
1984 హరద్వారీ లాల్ కాంగ్రెస్
1987 లోక్ దళ్
1989 చౌదరి దేవి లాల్ జనతాదళ్
1991 భూపీందర్ సింగ్ హుడా కాంగ్రెస్
1996
1998
1999 ఇందర్ సింగ్ [2]
2004 భూపిందర్ సింగ్ హుడా [3]
2005 దీపేందర్ సింగ్ హుడా
2009
2014
2019[4] అరవింద్ కుమార్ శర్మ బీజేపీ

మూలాలు[మార్చు]

  1. "Parliamentary/Assembly Constituency wise Electors in Final Roll 2009" (PDF). Chief Electoral Officer, Haryana. Archived from the original (PDF) on 9 April 2009.
  2. "General Election, 1999 (Vol I, II, III)". Election Commission of India. Retrieved 31 December 2021.
  3. "General Election 2004". Election Commission of India. Retrieved 22 October 2021.
  4. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.