అంబాలా లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంబాలా
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంహర్యానా మార్చు
అక్షాంశ రేఖాంశాలు30°22′37″N 76°46′30″E మార్చు
పటం

అంబాలా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, హర్యానా రాష్ట్రంలోని 10 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలోకి తొమిది అసెంబ్లీ స్థానాలు వస్తాయి.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య (2009)
1 కల్కా ఏదీ లేదు పంచకుల 114,353
2 పంచకుల ఏదీ లేదు పంచకుల 130,932
3 నరైంగార్ ఏదీ లేదు అంబాలా 133,850
4 అంబాలా కంటోన్మెంట్ ఏదీ లేదు అంబాలా 134,401
5 అంబాలా సిటీ ఏదీ లేదు అంబాలా 172,404
6 మూలానా ఎస్సీ అంబాలా 157,696
7 సధౌర ఎస్సీ యమునానగర్ 149,418
8 జగాద్రి ఏదీ లేదు యమునానగర్ 137,791
9 యమునానగర్ ఏదీ లేదు యమునానగర్ 128,829
మొత్తం: 1,259,674

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

సంవత్సరం విజేత పార్టీ
1952 టేక్ చంద్ భారత జాతీయ కాంగ్రెస్
1957 సుభద్ర జోషి
చుని లాల్
1962 చుని లాల్
1967 సూరజ్ భాన్ భారతీయ జన్ సంఘ్
1971 రామ్ ప్రకాష్ చౌదరి భారత జాతీయ కాంగ్రెస్
1977 సూరజ్ భాన్ జనతా పార్టీ
1980 భారతీయ జనతా పార్టీ
1984 రామ్ ప్రకాష్ చౌదరి భారత జాతీయ కాంగ్రెస్
1989
1991
1996 సూరజ్ భాన్ భారతీయ జనతా పార్టీ
1998 అమన్ కుమార్ నాగ్రా బహుజన్ సమాజ్ పార్టీ
1999 రతన్ లాల్ కటారియా భారతీయ జనతా పార్టీ
2004 కుమారి సెల్జా భారత జాతీయ కాంగ్రెస్
2009
2014 రతన్ లాల్ కటారియా భారతీయ జనతా పార్టీ
2019

మూలాలు[మార్చు]

  1. "Parliamentary/Assembly Constituency wise Electors in Final Roll 2009" (PDF). Chief Electoral Officer, Haryana. Archived from the original (PDF) on 2009-04-09.