జగాద్రి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జగాద్రి
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంహర్యానా
జిల్లాయమునా నగర్
లోక్‌సభ నియోజకవర్గంఅంబాలా

జగాద్రి శాసనసభ నియోజకవర్గం హర్యానా రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం యమునా నగర్ జిల్లా, అంబాలా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని తొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల సభ్యుడు పార్టీ
1967 డి. ప్రకాష్ బీజేఎస్
1968 రామేశ్వర దాస్ కాంగ్రెస్
1972 ఓం ప్రకాష్ స్వతంత్ర
1977 బ్రిజ్ మోహన్ జనతా పార్టీ
1982 ఓం ప్రకాష్ కాంగ్రెస్
1987 బ్రిజ్ మోహన్ బీజేపీ
1991 ఓం ప్రకాష్ శర్మ హర్యానా వికాస్ పార్టీ
1996 సుభాష్ చంద్ హర్యానా వికాస్ పార్టీ
2000 కన్వర్ పాల్ బీజేపీ
2005 సుభాష్ చంద్ కాంగ్రెస్
2009 అక్రమ్ ఖాన్ బీఎస్పీ[1]
2014 కన్వర్ పాల్ గుజ్జర్ బీజేపీ[2]
2019 కన్వర్ పాల్ గుజ్జర్ బీజేపీ[3]

మూలాలు[మార్చు]

  1. "General Elections to Haryana Assembly 2009 (11th Vidhan Sabha)" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 15 March 2011.
  2. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  3. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.